Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగ్రూప్​ 1 ఎడిట్​ ఆప్షన్​ గడువు పెంపు

గ్రూప్​ 1 ఎడిట్​ ఆప్షన్​ గడువు పెంపు

గ్రూప్​ 1 అభ్యర్థులు తమ అప్లికేషన్లకు ఎడిట్​ చేసుకునే గడువును టీఎస్​పీఎస్​సీ మరింత పొడిగించింది. 28వ తేదీ వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లలో ఏదైనా తప్పులుంటే.. సవరించుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు వీటిని సవరించుకోవాలని టీఎస్​పీఎస్​సీ ముందుగా ప్రకటించింది. ఈ గడువును పొడిగించాలని అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటన విడుదల చేసింది. అఫిషియల్​ వెబ్​సైట్​లో ఎడిట్​ ఆప్షన్ అందుబాటులో ఉంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!