HomeLATESTటీఎస్​పీఎస్​సీ అప్లికేషన్లకు ఎడిట్​ ఆప్షన్​

టీఎస్​పీఎస్​సీ అప్లికేషన్లకు ఎడిట్​ ఆప్షన్​

టీఎస్​పీఎస్​సీ అప్లికేషన్లకు ఎడిట్​ ఆప్షన్​ అందుబాటులోకి వచ్చింది. గ్రూప్​ 1కు అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్లలో ఏదైనా తప్పులుంటే.. సవరించుకునేందుకు ఈ అవకాశం ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల్లో వీటిని సవరించుకోవాలని టీఎస్​పీఎస్​సీ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి అఫిషియల్​ వెబ్​సైట్​లో ఎడిట్​ ఆప్షన్​ను ప్రత్యేకంగా ఇచ్చినట్లు ప్రకటించింది. గ్రూప్ -1 లో మొత్తం 503 పోస్టులకు 3,80,202 మం ది అభ్య ర్థులు దరఖాస్తు చేసుకున్నా రు. ఒక్కో పోస్టుకు సగటున 756 మం ది చొప్పు న పోటీపడుతున్నా రు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!