టెట్ 2023 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
సైకాలజీ 13 (PSYCHOLOGY
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఉపాధ్యాయుడు విద్యార్థికి ఒక అపరిచిత గద్యాన్ని చదివి అర్ధం చేసుకుని అర్ధాంశాలను ప్రతి గంటకు రాసి చూపమని చెప్పి బహుమానాన్ని ప్రకటించాడు. అయితే ఇది స్కిన్నర్ యొక్క పునర్భలన తెలుపుతుంది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఒక గణిత సమస్యా సాధనలో విద్యార్థి తన స్నేహితుడి నుంచి సాయం పొంది తద్వారా స్వతంద్రత పొందాడు. దీనిలో అతడు స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడింది ఏది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఒక కృత్య నిర్వహణలో ఒక ప్రవర్తనను సంతృప్తి వ్యక్తం చేసిన జీవి కింది ఏ అనుభూతి వల్ల దాన్ని మళ్లీ ప్రదర్శించడానికి సుముఖత చూపడం అనేది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
బోధనాభ్యసన ప్రక్రియలో సరికానిది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
రెండో తరగతి చదువుతున్న ఒక బాలుడు సైకిల్‌ను నైపుణ్యంతో తొక్కడానికి ఉపయోగపడే కారకాలు ఏవి?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
అభ్యసన ప్రక్రియ అంటే?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
బాలల్లో అనుకూలమైన అభ్యసనానికి కల్పించే వాతావరణంలో కింది వాటిలో దేన్ని తొలగించాలి?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఉపాధ్యాయులకు శిశు వికాసంపై అవగాహన ఎందుకు అవసరం?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
వికాస భావనకు సంబంధించి కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ధీర్ఘచతురస్ర ఆకారాన్ని గీయలేని ఒక బాలుడికి ఉపాధ్యాయుడు వృత్తాన్ని గీయమని సూచించి ఆ కృత్యానికి సహకరిస్తుంటే ఆ ఉపాధ్యాయుడు కింది వాటిలో ఏ వికాస నియమాన్ని అనుసరిస్తున్నాడు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
భాషా వికాస ప్రక్రియలో నోమ్ చోమ్స్కీ పరిశోధనా ఫలితానికి సంబంధించి సరైంది?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కింది వాటిలో జోక్య చరం ఏది?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
కింది వాటిలో వ్యక్తి అధ్యయన పద్ధతిని ఎవరికి ఉపయోగించలేం?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రజ్ఞా లబ్దికి అతి ముఖ్యమైన మానసిక వయసు అనే భావనను ఎవరు ప్రతిపాదించారు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఒక బాలుడి శారీరక వయసు 11 సంవత్సరాలు. మానసిక వయసు 144 నెలలుగా గుర్తించార. అయితే ప్రజ్ఞ లబ్ది ఎంత?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
4వ తరగతి చదువుతున్న బాలిక వాస్తవిక బయసు 9సంవత్సరాలు. మానసిక వయసు 120 నెలలు. అయినా ఆ బాలిక ప్రజ్ఞాలబ్ది వర్గీకరణలో ఎక్కడ ఉంటుంది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
గణిత మేధావులు, శాస్త్రవేత్తలు ఏ రకమైన ప్రజ్ఞను అధికంగా ఉపయోగించుకుంటారని గార్డెనర్ తన బహుళ ప్రజ్ఞ సిద్ధాంతంలో పేర్కొన్నారు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
కింది వాటిలో మనోవిశ్లేషణ సిద్ధాంతానికి సంబంధించి సరైన వాక్యం?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
మనోవిశ్లేషణ సిద్ధాంతాల్లో మూర్తిమత్వ నిర్మాణంలోని ఉప అంశాల్లో ఏది అహంకార లక్షణాన్ని కలిగి ఉంటుంది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కేంద్ర స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన సంస్థ?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కింది వాటిలో విస్తృత చర్యగా గుర్తించిన మార్గదర్శకత్వానికి సంబంధించి అసత్య వాక్యం?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఉపాధ్యాయుడు విద్యార్థిని పరిశోధకుడి స్థానంలో ఉంచి అభ్యసనాన్ని కల్పించడం అనేది ఏ బోధనా పద్ధతికి చెందినది?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 2005 అభ్యసనాన్ని తరగతి గదికే పరిమితం చేయకుండా ఏ విధంగా మార్చాలని సూచించింది?
Correct
Incorrect
Leaderboard: సైకాలజీ 13 (PSYCHOLOGY
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
TSTET DAILY TESTS
PSYCHOLOGY PEDAGOGY 3 (సైకాలజీ పెడగాజి) |
PSYCHOLOGY PEDAGOGY 2 (సైకాలజీ పెడగాజి) |
PSYCHOLOGY PEDAGOGY 1 (సైకాలజీ పెడగాజి) |
ENVIRONMENTAL SCIENCE 8 (పర్యావరణం) |
ENVIRONMENTAL SCIENCE 7 (పర్యావరణం) |
DONT MISS.. THIS E-BOOK (LATEST EXAM PATTERN ONLINE TESTS 2023)