Homeస్టడీ అండ్​ జాబ్స్​admissionsTelangana Police Constable SI Study Material Updated PDF

Telangana Police Constable SI Study Material Updated PDF

TSLPRB POLICE CONSTABLE & SI Previous Questions
INDIAN GEOGRAPHY గతంలో అడిగిన ప్రశ్నలు

Advertisement
  1. వాయు, సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్‌
    మైళ్లలో కొలుస్తారు. ఒక నాటి కల్‌ మైల్‌ ఎన్ని
    కిలోమీటర్లకు సమానం?(ఎస్సై – 2012)

    1) 1.582
    2) 1.258
    3) 1.852
    4) 1.528

సమాధానం: 3

  1. ఉత్తరాంచల్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌,
    సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి
    ఉన్నాయి? (ఎస్సై – 2012)

    1) భూటాన్‌
    2) నేపాల్‌
    3) చైనా
    4)మయన్మార్‌

సమాధానం: 2

  1. కిందివాటిలో మూడు వైపులా అంత ర్జాతీయ
    సరిహద్దు ఉన్న రాష్ట్రాలేవి? (ఎస్సై – 2011)

1) జమ్మూ-కాశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా
2) జమ్మూకాశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం
3) పంజాబ్‌, రాజస్థాన్క, హర్యానా
4) హర్యానా,పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌

Advertisement

సమాధానం: 2

  1. భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న ద్వీపం ఏది? (ఎస్సై 2011)

1) ఎలిఫెంటా
2) నికోబార్‌
3) రామశ్వరం
4) సల్పెట్టి

సమాధానం: 3

Advertisement
  1. కిందివాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రం
    ఏది? (ఎస్సై – 2011)
    1) మధ్యప్రదేశ్‌
    2) ఉత్తరప్రదేశ్‌
    3) మహారాష్త
    4). రాజస్థాన్‌

సమాధానం: 4

  1. నాగాలాండ్‌ రాష్ట్ర రాజధాని ఏది? (ఎస్సై – 2012)
    1) ఇంఫాల్‌
    2) కోహిమా
    3) షిల్లాంగ్​
    4) ఐజ్వాల్

    సమాధానం: 2
  2. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, పాక్‌ జలసంధి వేటిని వేరు
    చేస్తున్నాయి? (ఎస్సై – 2010)

    1) శ్రీలంక నుంచి ఇండియాను
    2) పాకిస్థాన్‌ నుంచి గుజరాత్‌ను
    3) చైనా నుంచి జమ్మూకాళ్ళ్మీర్‌ను
    4) పైన పర్కొన్నవేవీకావు

సమాధానం: 1

  1. శ్రీ హరికోట ఏ జిల్లాలో ఉంది? (పోలీస్‌ కానిస్టేబుల్స్‌ –
    2012)

1) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
2) చిత్తూరు
౩) కర్నూలు
4) ప్రకాశం

Advertisement

సమాధానం: 1

  1. పాక్‌ జలసంధి ఏ దేశాల మధ్య ఉంది? (పోలీస్‌
    కానిస్టేబుల్స్‌ – 2009)

1) శ్రీలంక – భారతదేశం
2) శ్రీలంక-మాల్టీవులు
3) భారతదేశం – మాల్దీవులు
4) భారతదేశం- మొరీషియస్‌

సమాధానం: 1

Advertisement

10.ఏ నది దక్కన్‌ పీఠభూమిని ఉత్తర భారత దేశం
నుంచి విభజిస్తోంది? (గ్రూప్‌-2, 2011)

1) చంబల్‌
2) కృష్ణా
3) గోదావరి
4) నర్మద

సమాధానం: 4

  1. తూర్పు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి?

(కానిస్టెబుల్‌- 2013)

1) వింధ్య పర్వతాలు
2) సహ్యాద్రి పర్వతాలు
3) ఆరావళి పర్వతాలు
త్తి నీలగిరి పర్వతాలు

Advertisement

సమాధానం: 4

  1. దక్షిణ భారతదేశంలో ఎత్తయిన శిఖరం ఏది? (జైల్‌ వార్డర్స్​ 2012)

1) మహాబలేశ్వర్‌
2) దొడబెట్ట
3) అనైముడి
4) మహేంద్రగిరి

సమాధానం: 3

Advertisement
  1. సాత్పురా, వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది ఏది (ఎస్ఐ 2012)

1) నర్మద
2) గండక్‌
3) తపతి
4) గోదావరి

సమాధానం: 1

  1. ఆరావళి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం? (ఎస్సై -2011)

1) గురుశిఖర్‌
2) దిల్వారా
3) మాల్వా
4) హిమాద్రి

సమాధానం: 1

Advertisement
  1. పాల్‌ఘాట్‌ కనుమ ఏయే రాష్ట్రాలను కలుపుతుంది?

1) కేరళ- కర్ణాటక
2) తమిళనాడు – కర్ణాటక
3) తమిళనాడు- ఆంధ్రప్రదేశ్‌
4) కేరళ- తమిళనాడు

సమాధానం: 4

  1. నీలి విప్లవం అంటే?

1) వాణిజ్య పంటల ఉత్పత్తి
2) నీలి మందు ఉత్పత్తి
3) నీలి లోహ ఉత్పత్తి
4) చేపల ఉత్పత్తి

Advertisement

సమాధానం: 4

  1. భారత రైల్వే కర్మాగారం డీజిల్‌ విభాగం ఎక్కడ ఉంది?

1) పెరంబూర్‌
2) పాటియాల
3) వారణాసి
4) కపుర్తల

సమాధానం: 2

  1. కింది వాటిలో ఏ పంటకు ఒక హెక్టారుకు ఎక్కువ నీరు అవసరం?

    1) చెరకు
    2) గోధుమలు
    3) మొక్కజొన్న
    4) బార్లీ

సమాధానం:1

  1. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా
    ఎంత శాతం పెరిగింది?

1) 17.19
2) 16.64
3) 18.12
4) 17.64

సమాధానం: 4

  1. ఇందిరాసాగర్‌ ఆనకట్ట ఏ నదిపై ఉంది?

    1) మహానది
    2) చంబల్‌ నది
    3) నర్మద
    4) యమున

    సమాధానం: 3
  1. 61/47, 157 మధ్య ఎంత సమయం తేడా (గంటల్లో)?

    1) 6%

2) 3%

3) 4%

4) 5%

సమాధానం: 4

  1. కాకతీయ కాలువ ఏ నీటి ప్రాజెక్‌ట్‌లో భాగం?

    1) నాగార్జునసాగర్‌

2) తెలుగు గంగ

3) శ్రీరామ్‌ సాగర్‌

4) ప్రాణహిత-చెవేళ్ల

సమాధానం: 3

  1. ఏ నదీ లోయలో బొగ్గు నిల్వలు విస్తారంగా లభిస్తాయి?

1) బ్రహ్మపుత్ర
2) నర్మద
3) కావేరీ
4) దామోదర్‌

సమాధానం: 4

  1. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?

1) ముంబై
2) చెన్నై
3) పుణే
4)అహ్మదాబాద్‌

సమాధానం: 1

  1. మౌంట్‌ అబు ఏ రాష్ట్రంలో ఉంది?

    1) రాజస్థాన్‌

2) బీహార్‌

3) కేరళ

4) తమిళనాడు

సమాధానం: 1

  1. కింది వాటిలో వార్షిక ఉష్ణోగ్రత అంతరం అధికంగా గల నగరం?

1) కోల్‌కతా

2) ఢిల్లీ

3) హైదరాబాద్​

4) కొచ్చిన్​

సమాధానం: 2

  1. కింది వాటిలో ప్రధానంగా బావుల ద్వారా
    వ్యవసాయం చేసే ప్రాంతం?

1) ఉత్తర కోస్తా ఆంద్రా
2) దక్షిణ కోస్తా ఆంద్రా
3) రాయలసీమ
4) తెలంగాణ

సమాధానం: 4

  1. మొదటి ఉన్ని వస్తాగారాన్ని ఎక్కడ నెలకొల్పారు? (గ్రూప్​ 2, 2000)

1) కాన్పూర్‌
2) లక్నో
౩) ధరివాల్‌
4) శ్రీనగర్‌

సమాధానం: 1

  1. దేశంలో అతి పురాతన నూనె శుద్ది కర్మాగారం
    ఎక్కడ ఉంది? (గ్రూప్​ 2, 2002)


    1) హల్టియా

2) దిగ్భాయ్‌

3) బరాని

4) కొచ్చిన్‌

సమాధానం:2

  1. దేశంలో అతిపెద్ద ఇనుము-ఉక్కు పరిశ్రమ ఏది? (గ్రూప్​ 1, 2002)

1) రూర్కెలా
2) భిలాయ
3) బొకారో
4) దుర్గాపూర్‌

సమాధానం: 3

  1. కింద పేర్కొన్న నగరాల సమూహాల్లో వేటిలో
    బి.హెచ్‌.ఇ.ఎల్‌. కర్మాగారాలు ఉన్నాయి?
    (గ్రూప్​ 1, 2002)

1) భోపాల్‌, హైదరాబాద్‌, పింజోర్‌

2) హరిద్వార్‌, తిరుచిరాపల్లి, శ్రీనగర్‌

3) ఢిల్లీ, ముంబై, కోల్‌కతా

4) భోపాల్‌, హైదరాబాద్‌, తిరుచిరాపల్లి

సమాధానం: 4

  1. కింది వాటిలో పశ్చిమ బెంగాల్‌లోని రూప్‌
    నారాయణ్‌పూర్‌లో ఉన్న కర్మాగారం ఏది? (ఎస్​ఐ 2012)


    1) భారత్‌ అల్యూమినియం కర్మాగారం
    2) హిందుస్తాన్‌ కాపర్‌ ప్లాంట్‌
    3) భారత టెలిఫోన్‌ కర్మాగారం
    4) హిందుస్తాన్‌ కేబుల్‌ కర్మాగారం

సమాధానం: 4

  1. కింది వాటిలో దేశంలో అత్యంత ప్రముఖమైన
    నూలు వస్త పరిశ్రమలున్న ప్రాంతం ఏది? (గ్రూప్​-1, 2003)

1) భోపాల్‌ – గ్వాలియర్‌
2) కాన్పూర్‌ – లక్నో
3) ముంబై – అహ్మదాబాద్‌
4) హైదరాబాద్‌ – గుల్బర్గా

సమాధానం: 3

  1. కింది వాటిలో వ్యవసాయ ఆధారితం కాని పరిశ్రమ
    ఏది? (గ్రూప్​-1, 2000)


    1) సిగరెట్‌

2) వనస్పతి

3) పేపర్‌

4) సిమెంట్‌

సమాధానం: 4

  1. “సింద్రీ’ దేనికి ప్రసిద్ధి? (ఏఈఈ 2007)

1) ఎరువుల కర్మాగారం
2) అల్యూమినియం కర్మాగారం
3) సిమెంట్‌ కర్మాగారం
4) కాగితం పరిశ్రమ

సమాధానం: 1

  1. రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో
    నిర్మించారు? (గ్రూప్​ 1, 2002)


    1) సోవియట్‌ యూనియన్‌
    2) ప్రాన్స్‌
    3) బ్రిటన్‌
    4) జర్మనీ

సమాధానం: 4

  1. కింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ
    ఏది? (గ్రూప్​-1, 1999)

1) ఇనుము – ఉక్కు పరిశ్రమ
2) నేత వస్త పరిశ్రమ
3) ఎరువుల పరిశ్రమ
4) సిమెంట్‌ పరిశ్రమ

సమాధానం: 2

  1. హల్టియా అనేది..? (గ్రూప్​-1, 1994)

    1) బంగాళాఖాతం తీరంలో ఉంది

2) చమురుశుద్ధికి ప్రముఖ కేంద్రం

3) కలకత్తాకు బయటి రేవు

4) పైవన్నీ

సమాధానం: 4

  1. ఇండియాలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్న
    రాష్ట్రం ఏది?? (ఏసీఎఫ్​, 2012)

1) ఉత్తర ప్రదేశ్‌

2) బిహార్‌

3) జార్ధండ్‌

4) పశ్చిమ బెంగాల్‌

సమాధానం: 4

  1. భారతదేశంలో అతిపెద్ద కుటీర పరిశ్రమ ఏది? (ఎస్​ ఐ 2012)

1) పట్టు పరిశ్రమ
2) సబ్బుల పరిశ్రమ
3) చేనేత పరిశ్రమ
4) పాన్‌ మసాల

సమాధానం: 3

  1. పెట్రో- కెమికల్‌ పరిశ్రమ అధికంగా ఏ రాష్ట్రంలో
    అభివృద్ధి చెందింది? (గ్రూప్​ 2, 2003)

1) బెంగాల్‌

2) బిహార్‌

3) గుజరాత్‌

4) తమిళనాడు

సమాధానం: 3

  1. హుగ్లీలో జనపనార పరిశ్రమలు వృద్ధి చెందడానికి కారణం? (గ్రూప్​ 1, 1994)

1 బొగ్గు పుష్కలంగా లభించడం
2) నీరు పుష్కలంగా లభించడం
3) ముడిసరకు పుష్కలంగా లభించడం
4) జాళి పరిశ్రమ ఎగుమతికి దోహదం చేయడం

సమాధానం: 3

43.కింది వాటిలో డీజిల్‌ రైలు ఇంజన్లను తయారు చేసే
ప్రదేశం ఏది? (గ్రూప్-|, 2008)

1) పెరంబూర్‌
2) జంపెడ్‌పూర్‌
3) వారణాసి
4) చిత్తరంజన్‌

సమాధానం: 3

  1. నగరం, ప్రధాన పరిశ్రమలకు సంబంధించి కింది
    వాటిలో సరైన జత ఏది? (AEE, 2008)

1) బెంగళూరు – నూలు పరిశ్రమ

2) బరౌని – రసాయన పరిశ్రమ

3) కోర్చా – అల్యూమినియం

ల. అహ్మదాబాద్‌ – ఇంజనీరింగ్‌

సమాధానం: 3

  1. భారతదేశంలో మొదటి స్పాంజ్‌ ఐరన్‌ ప్లాంట్‌ను
    ఎక్కడ ఏర్పాటు చేశారు? (PC, 2012)

1) కొత్తగూడెం
2) విశాఖపట్నం
3) భోపాల్‌
4) కలకత్తా

సమాధానం: 1

  1. చక్కెర పరిశ్రమ ఉత్తర భారతం నుంచి దక్షిణ
    భారతానికి తరలడానికి ప్రధాన కారణం? (AEE, 2004)

1) కార్మికులు చవకగా లభించడం
2) ప్రాంతీయ మార్కెట్లు వృద్ధి చెందడం
3) విద్యుచ్చక్తి చవకగా, ఎక్కువగా లభించడం
4) అధిక ఉత్పాదకత, ఇక్కడ పండిన చెరకు ఎక్కువగా
చక్కెర శాతాన్ని కలిగి ఉండటం

సమాధానం: 4

47.‘స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) కేంద్ర
కార్యాలయం ఎక్కడ ఉంది? (JL, 2001)

1) ముంబై

2) కోల్‌కతా

3) ఢిల్లీ

4) భోపాల్‌

సమాధానం: 3

  1. పాక్‌లాండ్‌ దీవులు ఏ సముద్రంలోని ద్వీప
    సమూహంలో ఉన్నాయి? (ASWO. 2012)

1) దక్షిణ పసిఫిక్‌ సముద్రం
2) ఉత్తర పసిఫిక్‌ సముద్రం
3) దక్షిణ అట్లాంటిక్‌ సముద్రం
4) ఉత్తర అట్లాంటిక్‌ సముద్రం

సమాధానం: 3

  1. “పచ్చల దీపం” (ఎమరాల్డ్‌ ఐలాండ్‌) అని పేరు
    పొందిన ప్రదేశం ఏది?(గ్రూప్-1, 2012)

1) బ్రిటన్‌
2) టాస్మానియా
3) ఐర్లాండ్‌

  1. ‘కారాకుమ్‌” ఎడారి ఎక్కడ ఉంది? (గ్రూప్1, 2012)

1) మంగోలియా

2) చైనా

3) ఉజ్బెకిస్తాన్‌

4) తుర్క్‌ మెనిస్తాన్‌

సమాధానం: 4

51.ఆసియాలో అతి పొడవైన నది ఏది? (గ్రూప్ 1, 2012)

1) పసుపుపచ్చ నది (హాయాంగ్‌ హో)
2) బ్రహ్మపుత్ర
3) గంగ
4) యాంగ్‌ట్టి

సమాధానం: 4

  1. టైగ్రిన్‌ నది ప్రధానంగా ఎక్కడ ప్రవహిస్తుంది? (గ్రూప్-|, 2012)

1) టెంబక్‌టూ
2) ఇరాక్‌
3) ఇరాన్‌
4) టాంగాన్వికా

సమాధానం: 2

  1. “దస్ట్‌-ఎ-కవీర్‌’ అనేది ఒక..(గ్రూప్-1, 2012)

    1) ఇరాన్‌లో ఎడారి

2) ఇరాక్‌లో ఎడారి

3) ఇరాన్‌లో నది

4) ఇరాక్‌లో నది

సమాధానం: 1

  1. టైగ్రిస, యూప్రటిస్‌ నదుల కలయికతో ఏర్పడిన
    నది ఏది? (DL, 2012)

1) షెబలీ నది
2) షట్ట్‌-ఆల్‌- అరబ్‌
3) వైల్‌
4) అముర్‌ నది

సమాధానం: 2

55.“లాండ్‌ ఆఫ్‌ మోర్నింగ్‌ కామ్‌’ అని ప్ట్‌ దేశాన్ని
పిలుస్తారు? (PORT officer AP 2011)


1) కొరియా

2) జపాన్‌

3) కెనడా

4). జర్మనీ

సమాధానం: 1

  1. కాంబోడియా దేశాన్ని పూర్వం ఏ పేరుతో
    పిలిచేవారు? (PORT officer AP 2011)

1) కాంపూచియా
2) కెనడా
3) కౌలాలంపూర్‌
4) దక్షిణాప్రికా

సమాధానం: 1

  1. కింది వాటిలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న
    నగరం ఏది? (FRO- 2012)

1) కొలంబో

2) జకార్తా

3) మనీలా

4) సింగపూర్‌

సమాధానం: 4

58.కింద పేర్కొన్న ఏ ఖండంలో అట్లాసు పర్వతాలు
ఉన్నాయి?
(Group-1, 2003)

1) ఆసియా

2) ఆప్రికా

3) ఆస్టేలియా

4) ఐరోపా

సమాధానం: 2

  1. రెండు దంతాలు ఉండే సీల్‌ లాంటి సముద్ర జీవి
    “వాల్స్‌ సహజ నివాస ప్రాంతం ఏది? (Group-1, 2004)

1) అంటార్కిటికా
2) పసిఫిక్‌ మహాసముద్రం
3) బేరింగ్‌ సంధి
4) ఆర్కిటిక్‌ ప్రాంతం

సమాధానం: 4

  1. ఆస్టేలియాలో అత్యంత పొడవైన నది?
    (Polytechnic Lecturers-2013)

1) రైన్‌
2) ముర్రే
౩) డాన్యూబ్‌
4) డార్లింగ్‌

సమాధానం: 2

  1. శాశ్వత నగరం (ఎటర్నల్‌ సిటీ) అని దేన్ని
    పిలుస్తారు? (Polytechnic Lecturers-2012)

1) చికాగో

2) రోమ్‌

3) కైరో

4) జెరూసలెం

సమాధానం: 2

62. కింది వాటిలో అంతర్జాతీయంగా పొడవైన నది ఏది?
(Group 4- 1985)

1) ఓల్గాల

2) రైన్‌

3) డాన్యూబ్‌

సమాధానం: 3

  1. కింద పేర్కొన్న ఏయే ఓడరేవుల మధ్య దూరాన్ని
    పనామా కాలువ అత్యధికంగా తగ్గించింది? (FRO- 2012)

1) లివర్‌ పూల్‌, షాంఘై
2) న్యూయార్క్‌, హోనలులు
3) లివర్‌ పూల్‌, సిడ్నీ
4) న్యూయార్క్‌, శాన్‌ప్రాన్సిస్కో

సమాధానం: 4

  1. అతి ముఖ్యమైన యురేనియం గనులు ఉండే
    ప్రదేశం ఏది? (Group-1, 2012)


    1) యూరల్స్‌
    2) న్యూమెక్సికో
    3) కటంగా
    4) మెసాబీ రేంజి

సమాధానం: 2

  1. ప్రపంచంలో అత్యంత పెద్ద నౌకాయాన కాలువ?
    (Dy Surveyors-2012)

1) పనామా
2) కీల్
3) సూయజ్‌
4) సూ కాలువ

సమాధానం: 1

  1. అపలేచియన్‌ పర్వత శ్రేణి ఎక్కడ ఉంది? (Entomologist 2012)

1) ఉత్తర అమెరికా
2) దక్షిణ అమెరికా
3) ఆస్టైలియా
4) ఆప్రికా

సమాధానం: 1

  1. ప్రపంచంలో అత్యంత ఎత్తై నౌకాయాన యోగ్య
    సరస్సు ఏది? (AP Mncl Jr Accounts officer-2012)

1) టిటికాకా (సౌత్‌ అమెరికా)
2) విక్టోరియా (ఆప్రికా)
3) మిచిగాన్‌ (నార్త్‌ అమెరికా)
4) టోరెన్స్‌ (ఆస్టేలియా)

సమాధానం: 4

  1. కెనడా తీరంలోని ఏ తీరంలో ప్రపంచంలో అతి ఎత్తైన
    అలలు ఉంటాయి? (AP Mncl Jr Accounts officer-2012)

1)జేమ్స్‌బే

2) ఉంగవా బే

3)ఫండీ బే

4) హడ్పన్‌ బి

సమాధానం: 3

68.రోమ్‌ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
(Entomologist-2012)

1) టైబర్‌
2) ఓల్గా
3) డార్డింగ్‌
4) స్వాన్‌

సమాధానం: 1

  1. వాయు, సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్‌
    మైళ్లలో కొలుస్తారు. ఒక నాటికల్‌ మైల్‌ ఎన్ని
    కిలోమీటర్లకు సమానం? (ఎస్సై – 2012)

1) 1.582
2) 1.258
3) 1.852
4) 1.528

సమాధానం: 3

  1. ఉత్తరాంచల్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌,
    సిక్కిం రాష్ట్రాలు ఏ దేశంతో ఉమ్మడి సరిహద్దును కలిగి
    ఉన్నాయి? (ఎస్సై – 2012)

1) భూటాన్‌

2) నేపాల్‌

3) చైనా

త్తి మయన్మార్‌

సమాధానం: 2

71. కింది వాటిలో మూడు వైపులా అంత ర్జాతీయ
సరిహద్దు ఉన్న రాష్ట్రాలేవి? (ఎస్సై – 2011)

1) జమ్మూ-కళశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా
2) జమ్మూ-కళ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం
3) పంజాబ్‌, రాజస్థాన్క, హర్యానా
4) హర్యానా, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌

సమాధానం: 2

  1. భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న ద్వీపం ఏది? (ఎస్సై – 2011)

1) ఎలిఫెంటా
2) నికోబార్‌
3) రామశ్వరం
4) సల్పెట్టి

సమాధానం: 3

  1. కింది వాటిలో అతి ఎక్కువ వైశాల్యం ఉన్న రాష్ట్రం ఏది? (ఎస్సై – 2011)

1) మధ్యప్రదేశ్‌

2) ఉత్తరప్రదేశ్‌

3) మహారాష్ట్ర

4) రాజస్థాన్‌

సమాధానం: 4

  1. నాగాలాండ్‌ రాష్ట్ర రాజధాని ఏది? (ఎస్సై – 2012)

    1) ఇంఫాల్‌

2) కోహిమా

త్తి ఐజ్వాల్‌

సమాధానం: 2

  1. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, పాక్‌ జలసంధి వేటిని వేరు
    చేస్తున్నాయి? (ఎస్సై – 2010)

1) శ్రీలంక నుంచి ఇండియాను
2) పాకిస్థాన్‌ నుంచి గుజరాత్‌ను
3) చైనా నుంచి జమ్మూ-కశ్మీర్‌ను
4) పైన పర్కొన్నవేవీకావు

సమాధానం: 1

  1. శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? (పోలీస్‌ కానిస్టేబుల్స్‌ 2012)
  • 1) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
    2) చిత్తూరు
    3) కర్నూలు
    4) ప్రకాశం

సమాధానం: 1

  1. పాక్‌ జలసంధి ఏ దేశాల మధ్య ఉంది? (పోలీస్‌
    కానిస్టేబుల్స్‌ – 2009)

1) శ్రీలంక – భారతదేశం
2) శ్రీలంక-మాల్టీవులు
3) భారతదేశం – మాల్దీవులు
4) భారతదేశం- మొరీషియన్‌

సమాధానం: 1

  1. ఏ నది దక్కన్‌ పీఠభూమిని ఉత్తర భారత దేశం
    నుంచి విభజిస్తోంది? (గ్రూప్‌-2, 2011)

1) చంబల్‌
2) కృష్ణా
3) గోదావరి
4) నర్మద

సమాధానం: 4




PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

9 COMMENTS

  1. Super

    Quation ki answer ki madyalo Gap vunte bagundedhi question chadavaganey Kindha answer kanipisthundhi alochinchakundaney answer telisipothundhi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!