Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsఅసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టుల మెరిట్​ జాబితా

అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టుల మెరిట్​ జాబితా

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక మెరిట్ జాబితా విడుదలైంది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు వచ్చే నెల ఒకటి వరకు (4 రోజులు) గడువు ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. మెరిట్ జాబితా, పూర్తి వివరాలు mhsrb.telangana.gov.in వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!