Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSహార్టికల్చర్ ఆఫీసర్​ ఎగ్జామ్​​ వాయిదా వేసిన టీఎస్​పీఎస్​సీ

హార్టికల్చర్ ఆఫీసర్​ ఎగ్జామ్​​ వాయిదా వేసిన టీఎస్​పీఎస్​సీ

టీఎస్​పీఎస్​సీ (TSPSC) పరీక్షల రీషెడ్యూల్​లో భాగంగా హార్టికల్చర్​ ఆఫీసర్​ రిక్రూట్​మెంట్​ పరీక్షను వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్​ 4వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉంది. పేపర్ల లీకేజీ కారణంగా తదుపరి పరీక్షలన్నీ రీషెడ్యూల్​ చేయాలని టీఎస్​పీఎస్​సీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్​ 4వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను జూన్​ 17వ తేదీకి వాయిదా వేసింది. అందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్​లో జరగాల్సిన మిగతా పరీక్షల తేదీలను ఒకటీ రెండు రోజుల్లో వెల్లడించే అవకాశముంది. యూపీఎస్​సీ పరీక్షల తేదీలను బట్టి మిగతా పరీక్షల తేదీలను రీషెడ్యూల్​ చేయాలని టీఎస్​పీఎస్​సీ కసరత్తు చేస్తోంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!