HomeLATESTTelangana Jobs: మరో 134 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Telangana Jobs: మరో 134 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Jobs) శుభవార్త చెప్పింది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో పలు ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆయా ఆర్థిక అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా ఈ నియామకాలు జరగనున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్/గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1: 24
సీనియర్ లెక్చరర్ DIET: 23,
లెక్చరర్ IASE/CTE/SCERT :22,
లెక్చరర్ DIET: 65,
మొత్తం: 134.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!