HomeLATEST15 రోజుల్లోనే టెట్​ రిజల్ట్.. ప్రశాంతంగా ఎగ్జామ్​

15 రోజుల్లోనే టెట్​ రిజల్ట్.. ప్రశాంతంగా ఎగ్జామ్​

తెలంగాణ టెట్ పేపర్​ వన్ ఎగ్జామ్​కు దాదాపు మూడు లక్షల మంది హాజరయ్యారు. మద్యాహ్నం జరిగే పేపర్​ 2 పరీక్షలకు 2,77,884 లక్షల మంది హాజరవనున్నారు. టెట్​ పరీక్షల రిజల్ట్ ను వీలైనంత తొందరగా విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కేవలం 15 రోజుల వ్యవధిలో ఫలితాలను వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్​ 27న టెట్​ రిజల్ట్ విడుదల కానుంది.

Advertisement

ఈసారి టెట్​ ఎగ్జామ్​కు అంచనాలకు మించినంత మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అందుకు తగిన విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 2683 ఎగ్జామ్​ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జూన్ 12న ఆర్​ఆర్​బీ ఎగ్జామ్​ కూడా ఉండటంతో కొంతమంది అభ్యర్థులు టెట్​ ఎగ్జామ్​కు అటెండ్​ కాలేకపోయారు. ఉదయం జరిగిన పేపర్​ 1 ఎగ్జామ్​ 12 గంటలకు ముగియనుంది. మధ్యాహ్నం పేపర్ 2 పరీక్ష 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!