ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ (SSC OFFICER) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 212 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ, పీజీలో మార్కులు, ఫిజికల్ ఎఫిషియన్సీ ఆధారంగా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. అభ్యర్థులు అవివాహితులై ఉండాలి. పురుషులు, మహిళలకు అవకాశ ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా పీజీ తత్సమాన కోర్సులో పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
విభాగాల వారీగా ఖాళీలు
జనరల్ సర్వీస్ 56
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 5
నేవల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్ 15
పైలట్ 25
లాజిస్టిక్స్ 20
ఎడ్యుకేషన్ 12
ఇంజినీరింగ్ 25
ఎలక్ట్రికల్ 45
నేవల్ కన్‌స్ట్రక్టర్ 14
మొత్తం: 217
ఆన్ లైన్లో నవంబర్ 6వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అన్ని అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేవీ అఫిషియల్ వెబ్ సైట్లో joinindiannavy.gov.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది జూన్ నుంచి కేరళలో శిక్షణ ప్రారంభమవుతుంది.
My gol
My gol in my life
INDIA