ఎస్, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఎస్ఐ ఎగ్జామ్లో హయ్యస్ట్ మార్కులు 133 (మొత్తం 200 మార్కులకు), కానిస్టేబుల్ పరీక్షలో అత్యధిక మార్కులు 141 (మొత్తం 200 మార్కులకు) వచ్చాయని టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. అభ్యర్థులు తమ ఓఎంఆర్ అన్సర్షీట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్ లింక్ అందుబాటులో ఉంది. (https://www.tslprb.in/account/login)
క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ తదుపరి ఫిజకల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కోసం.. 27 అక్టోబర్ నుంచి నవంబర్ 10వ తేదీ లోపు టిఎస్ఎల్పీఆర్బీ (https://www.tslprb.in) అఫిషియల్ వెబ్సైట్లో పార్ట్ 2 అప్టికేషన్లు నమోదు చేసుకోవాలి.
How can we get marks