WELCOME
PRACTICE TEST to
Get READY for
ALL COMPETITIVE EXAMS
BEFORE TAKE THIS TEST
1. READ THE QUESTION CAREFULLY
2. CHOOSE THE CORRECT ANSWER
3. CLICK ON THE NEXT Button FOR Next Question
4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD
5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
- టెస్ట్ రాసే వారికీ సూచనలు:
- ముందుగా ప్రశ్నను ఓపికగా, సరిగ్గా చదవండి.
- ప్రశ్న కిందనే నాలుగు సమాధానాలు ఉంటాయి. అందులోనుండి సరైన సమాధానాన్ని ఎన్నుకోవాలి.
- తర్వాత ప్రశ్నకొరకు కింద కుడివైపు ఉన్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చెయ్యాలి.
- అప్పుడు రెండవ ప్రశ్న ఓపెన్ అవుతుంది.
- ఏ క్షణమైనా అంతకు ముందు ప్రశ్నని మళ్ళీ చూడాలంటే ఎడమవైపు ఉండే బ్యాక్ బటన్ ని క్లిక్ చెయ్యాలి.
- ఇలా వరుసగా 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎన్నుకోవాలి.
- 10 ప్రశ్నలకు సమాధానాలు ఎన్నుకోగానే నెక్స్ట్ బటన్ స్థానం లో ఫినిష్ క్విజ్ అనే బటన్ వస్తుంది. దానిపై క్లిక్ చెయ్యాలి.
- ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ వస్తాయి, ఒకటి రీస్టార్ట్ క్విజ్ , మరొకటి view Questions
- view Questions బటన్ మిద క్లిక్ చేస్తే మీరు ఎన్ని తప్పులు చేసారో చూపెడుతుంది.
- కరెక్ట్ ఆన్సర్ కూడా తెలుస్తుంది. ఇంతటితో ఆన్లైన్ పరీక్ష ముగుస్తుంది.
జనరల్ స్టడీస్ 14 రాజ్యాంగంTime limit: 0
Quiz-summary0 of 30 questions completed Questions:
Information
WELCOMEPRACTICE TEST to
|
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
CONGRATULATIONS
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
1 pointsరాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రెండు పదవులు ఏకకాలంలో ఖాళీ అయితే.. ఎవరు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు..?
-
Question 2 of 30
2. Question
1 pointsభారత రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు..?
-
Question 3 of 30
3. Question
1 pointsరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ (ఎన్నికల గణం)లోని సభ్యులెవరు..?
-
Question 4 of 30
4. Question
1 pointsరెండుసార్లు రాష్ట్రపతిగా పని చేసిన వారెవరు..?
-
Question 5 of 30
5. Question
1 pointsరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానివారు..?
-
Question 6 of 30
6. Question
1 pointsరాజ్యసభ కాల పరిమితి ఎంత..?
-
Question 7 of 30
7. Question
1 points‘వన్స్ ఏ స్పీకర్.. ఫర్ ఎవర్ ఏ స్పీకర్’ అనేది ఏ దేశంలో నానుడి..?
-
Question 8 of 30
8. Question
1 pointsఉప రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తారు.?
-
Question 9 of 30
9. Question
1 pointsఒక రాష్ట్ర రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్‌ను ఎవరు ఆమోదిస్తారు..?
-
Question 10 of 30
10. Question
1 pointsఅఖిల భారత సర్వీస్‌ల గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏది..?
-
Question 11 of 30
11. Question
1 pointsరాజ్యాంగంలోని ఏ ప్రకరణ ద్వారా కేంద్రానికి రాష్ట్రాల పేర్లను, సరిహద్దులను మార్చే అధికారం ఉంది..?
-
Question 12 of 30
12. Question
1 points356వ అధికరణం దేనికి సంబంధించింది..?
-
Question 13 of 30
13. Question
1 points370వ అధికరణం దేనికి సంబంధించినది..?
-
Question 14 of 30
14. Question
1 pointsఆదేశిక సూత్రాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, దాని నిర్మాణానికి లక్షణాలుగా చేకూర్చబడినవి అని పేర్కొన్నవారు..?
-
Question 15 of 30
15. Question
1 pointsఏ దేశ రాజ్యాంగాన్ని లాయర్స్ ప్యారడైజ్ అంటారు..?
-
Question 16 of 30
16. Question
1 pointsరాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను వివరించే భాగం..?
-
Question 17 of 30
17. Question
1 pointsఅవినీతి నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
-
Question 18 of 30
18. Question
1 points356వ నిబంధన అనుసరించి రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన సంవత్సరం..?
-
Question 19 of 30
19. Question
1 points356వ అధికరణను మృత ప్రాయంగా ఉంచాలి.. తప్పని పరిస్థితుల్లో అంతిమ చర్యగా మాత్రమే ఉపయోగించాలని చెప్పింది ఎవరు..?
-
Question 20 of 30
20. Question
1 pointsరాజ్యాంగంలో 42వ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో ఆదేశిక సూత్రాలను స్వీకరించారు.?
-
Question 21 of 30
21. Question
1 pointsవీటిలో భారత సమాఖ్య రాజ్యాంగ లక్షణం కానిది ఏది..?
-
Question 22 of 30
22. Question
1 pointsవీటిలో భారత రాజ్యాంగ సమాఖ్య లక్షణం ఏది..?
-
Question 23 of 30
23. Question
1 pointsకేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు సంబంధించిన షెడ్యూలు ఏది..?
-
Question 24 of 30
24. Question
1 pointsభారత రాజ్యాంగ ఏక కేంద్ర లక్షణాలు..?
ఏ. రాజ్యాంగ ఔన్నత్యం
బి. అధికార విభజన
సి. లిఖిత రాజ్యాంగ
డి. అఖిల భారత సర్వీసులు -
Question 25 of 30
25. Question
1 pointsభారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అన్నది ఎవరు..?
-
Question 26 of 30
26. Question
1 pointsభారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్య అన్నది ఎవరు..?
-
Question 27 of 30
27. Question
1 pointsభారత రాజ్యాంగాన్ని సమాఖ్యగా సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది.?
-
Question 28 of 30
28. Question
1 pointsరాష్ట్ర జాబితాలో ప్రస్తుతం ఉన్న అంశాల సంఖ్య..?
-
Question 29 of 30
29. Question
1 pointsఫోడస్ ఏ భాషా పదం..?
-
Question 30 of 30
30. Question
1 pointsభారత రాజ్యాంగాన్ని బేర సారాల సమాఖ్య అన్నది ఏవరు.?
Leaderboard: జనరల్ స్టడీస్ 14 రాజ్యాంగం
| ||||||||||||||||||||
FREE OFFER
వరుసగా 20 టెస్టులు ప్రాక్టీస్ చేసిన వారందరికీ.. రాబోయే పోటీ పరీక్షల్లో గ్యారంటీగా అత్యధిక మార్కులు తెచ్చిపెట్టే భారత రాజ్యాంగం స్టడీ మెటీరియల్ ఉచితంగా అందించబడును.
డెయిలీ ప్రాక్టీస్ టెస్టు చివరన మీ మెయిల్ ఐడీ ఎంటర్ చేయండి.
ప్రతి రోజు లీడర్ బోర్డు లో మీ స్కోర్ చెక్ చేసుకొండి.
లేదా 20వ ప్రాక్టీస్ టెస్ట్ ముగిసిన తర్వాత మీ ఈ మెయిల్ ఐడీ ని ఎంటర్ చేయండి. నేరుగా మీ మెయిల్‌కు స్టడీ మెటీరియల్ రీచ్ అవుతుంది.
మెరుపులు websiteను ఆదరిస్తున్న వారందరికీ
ఈ అద్భుతమైన స్టడీ మెటీరియల్ పూర్తిగా ఉచితం..
DONT MISS DAILY PRACTICE TESTS
పోటీ పరీక్షలకు భారత రాజ్యాంగం 1