HomeLATESTఇంటర్​ మెరిట్ స్కాలర్​షిప్ ల జాబితా రెడీ: మీ పేరుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి

ఇంటర్​ మెరిట్ స్కాలర్​షిప్ ల జాబితా రెడీ: మీ పేరుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి

ఈ ఏడాది మార్చిలో ఇంటర్​ పాసైన విద్యార్థులకు మెరిట్​ ఆధారంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ) ఇచ్చే నేషనల్​ మెరిట్​ స్కాలర్​షిప్​ల సెలెక్షన్​ (ప్రొవిజినల్​) జాబితా 2020 విడుదలైంది. ఇందులో పేరున్న విద్యార్థులందరూ అక్టోబర్​ 31 వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటర్ పాసై ఉన్నత విద్యను చదవాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.
ఐదేళ్లపాటు ఈ స్కాలర్​షిప్​ చెల్లిస్తుంది.
మొదటి మూడేళ్ళు సంవత్సరానికి రూ .10 వేలు, తరువాత రూ .20,000 చొప్పున ఇస్తారు.


మార్చిలో నిర్వహించిన ఇంటర్ పరీక్షలలో మార్కుల ఆధారంగా, ఈ ఏడాది స్కాలర్‌షిప్‌లకు తెలంగాణ నుంచి ప్రొవిజనల్​గా 6670 0 మందిని ఎంపిక చేసినట్లు ఎంహెచ్​ఆర్​డీ ప్రకటించింది. వీరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈసారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 2,570 స్కాలర్‌షిప్‌లను (మెరిట్ స్కాలర్‌షిప్‌లు) కేటాయించింది.

Advertisement


ప్రొవిజనల్​గా ఎంపికైన జాబితాను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఈ జాబితా పీడీఎఫ్​ను మీరు ఇక్కడ డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఈ లిస్టులో పేరున్న విద్యార్తులందరూ సంబంధిత అధికారిక స్కాలర్​షిప్​ వెబ్​సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంహెచ్‌ఆర్‌డి నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌లు – సెలెక్షన్​ లిస్ట్ 2020 (ప్రొవిజనల్​)


కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రంలో 2570 మంది ఇంటర్​ పాసైన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది.
స్కాలర్‌షిప్‌లను దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 31.
ఆసక్తి గల దరఖాస్తుదారులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ http://scholarships.qov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement
  • ముఖ్యమైన తేదీలు:
  • విద్యార్థులు దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ. 2020-21: 31-10-2020.
  • నిరుడు మెరిట్​ స్కాలర్​ షిప్​లు పొందిన విద్యార్థులకు రెన్యువల్​ చేసుకోవాల్సిన చివరితేదీ; 31-10-2020.

TS విద్యార్థుల ప్రొవిజనల్​ సెలెక్షన్​ లిస్టు BIE TS పోర్టల్ లో అందుబాటులో ఉంది. https://tsbie.cgg.gov.in/

MHRD National Merit Scholarships to TS AP Inter Students: Selection List 2020

The Ministry of Education (MoE) previously known as MHRD is offering Merit Scholarships to students who wish to pursue higher education after passing the inter examinations held in March this year. The deadline to apply for them is October 31.

Advertisement

The names of 52,740 interns who were initially selected for these scholarships have been placed on the Telangana Inter Board website. All the concerned candidates should apply through the scholarships gov in portal.

The Central Human Resources Department has allocated 2,570 scholarships (merit scholarships) to Telangana state. Scholarships are granted to students who have completed intermediate exams. They will be given for five years.

MHRD National Merit Scholarships to College, University Students-Guidelines 2020
MHRD National Awards to Teachers 2020 (National Best Teachers Award)
AP National Awards to Teachers 2020, Apply Online at NAT Website -…

Advertisement

MHRD National Merit Scholarships to TS AP College, University Students – Selection List 2020


The first three years are given at the rate of Rs.10,000 per annum, followed by Rs 20,000 per annum. On the basis of the marks in the inter-examinations conducted in March, the Internal Board has provisionally selected 6,670 students. Only they are eligible to apply for this.

The central government would give the 2570 scholarships. The deadline for applying scholarships is October 31. Interested applicants may apply through the National Scholarship Portal.

Advertisement

The last late for applying for Merit Scholarship offered by MHRD New Delhi for Fresh applicants is 31-10-2020. The students who passed Intermediate course in march 2020 pursuing higher studies in 2020 – 21 can apply through online by visiting the website (http://scholarships.qov.in). The list of provisionally selected candidates will be placed in our website i.e. bie. telangana. gov. in.

Important dates:
1) Last Date for submission of Fresh applications by students for the A.Y. 2020-21: 31-10-2020.
2) Last date for 1st Renewal batch: 31-10-2020.

The MHRD has allotted 2570 Scholarship to the State of Telangana. The provisionally selected candidates who are interested can avail this opportunity.

Advertisement

List of Provisionally selected candidates for National Merit Scholarship (MHRD)

For TS students visit the BIE TS Portal: https://tsbie.cgg.gov.in/
For AP students visit the BIE AP Portal: http://bieap.gov.in/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!