HomeTECH GADGETSరూ.34 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరే ఫీచర్లు.. సింగిల్ ఛార్జ్ తో ఎన్ని కి.మీ అంటే?

రూ.34 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరే ఫీచర్లు.. సింగిల్ ఛార్జ్ తో ఎన్ని కి.మీ అంటే?

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అత్యంత తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెతుకుతున్నారా? అయితే.. మీకో గుడ్ న్యూస్. కేవలం రూ.34,880కే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు. ఉజాస్ ఈవీ అనే కంపెనీ పలు ఈ-స్కూటర్లను తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఉజాస్ ఇగో అనే మోడల్ వీటిలో అతి తక్కువ ధరకే లభిస్తుంది. ఉజాస్ ఇగో ఎల్ఏ (Ujaas eGo LA ) ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.34,880 (ఎక్స్ షోరూమ్ ధర) నుంచి ప్రారంభం కానుంది. రివర్స్ డ్రైవ్, కీలెస్ రైడింగ్ తదితర బెస్ట్ ఫీచర్లు ఈ స్కూటర్ దీని సొంతం. రెడ్, బ్లూ, డార్క్ గ్రే రంగుల్లో ప్రస్తుతం ఈ స్కూటర్ మార్కెట్లో అందుబాటులో ఉంది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనే ఛాన్స్ ఉంది.

Advertisement

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ప్రత్యేకతలు:
సింగిల్ ఛార్జ్ తో 75 కిలోమీటర్లు
ఇందులో లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంటుంది.
బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కు 6-7 గంటలు
చార్జర్ ఓల్జేట్ 48వీ/60వీ.
పవర్ 250 వాట్స్
రైడింగ్ మూడ్స్-3
డ్రమ్ బ్రేక్స్ అమర్చించింది.
టెలీ స్కోపిక్, హైడ్రాలిక్ సస్పెన్షన్
ట్యూబ్‌లెస్ టైర్లు

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!