HomeLATESTwhatsapp లో మరో మూడు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు..

whatsapp లో మరో మూడు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు..

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వాట్సాప్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో 3 సెక్యూరిటీ ఫీచర్లను తీసుకువచ్చింది. అకౌంట్ ప్రొటక్ట్, డివైజ్ వెరిఫికేషన్, అటోమేటిక్ సెక్యూరిటీ కోడ్స్ పేరిట ఈ మూడు ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. అకౌంట్ ప్రొటెక్ట్ ఫీచర్ కింద ఈ మూడు ఫీచర్లు పని చేయనున్నాయి. ఈ ఫీచర్లు యాక్టివేట్ అయిన తర్వాత యూజర్ల డేటాకు మరింత రక్షణ లభించనుంది.

Advertisement

అకౌంట్ ప్రొటక్ట్: ఎవరైనా మీ ఖాతాను వేరే డివైజ్ లోకి మార్చాలని ప్రయత్నిస్తే ఈ ఫీచర్ యూజర్లను అలర్ట్ చేస్తుంది.

డివైజ్ వెరిఫికేషన్: ఈ ఫీచర్ మాల్వేర్ ద్వారా మీ వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఈ ఫీచర్ నిరోధిస్తుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!