TECH GADGETS

రూ.34 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరే ఫీచర్లు.. సింగిల్ ఛార్జ్ తో ఎన్ని కి.మీ అంటే?

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అత్యంత తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం వెతుకుతున్నారా? అయితే.. మీకో గుడ్ న్యూస్. కేవలం రూ.34,880కే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ను...

ట్విట్టర్​లో కొత్త ఆఫర్‌.. డబ్బులు సంపాదించుకునే ఆప్షన్​

ట్విట్టర్‌ యూజర్లకు గుడ్ న్యూస్​. ఇకపై ట్విటర్​ ద్వారా డబ్బులు సంపాదించుకునే కొత్త ఛాన్స్​ అందుబాటులోకి వస్తోంది. ట్విటర్​ అధినేత ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ ట్విటర్​ యూజర్లందరికీ ఈ గుడ్ న్యూస్​ అందించాడు. ట్విట్టర్‌ ద్వారా డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని తెలిపాడు. దీని ప్రకారం ఇకపై యూజర్లు తమ కంటెంట్‌ కు సబ్‌స్కిష్షన్‌ ఆప్షన్‌ పెట్టుకోవచ్చు.

whatsapp లో మరో మూడు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు..

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వాట్సాప్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరో 3 సెక్యూరిటీ ఫీచర్లను తీసుకువచ్చింది. అకౌంట్ ప్రొటక్ట్, డివైజ్ వెరిఫికేషన్, అటోమేటిక్ సెక్యూరిటీ...

Latest Updates

x
error: Content is protected !!