ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, టెట్ తో పాటు అన్ని పోటీ పరీక్షలకు భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group1, TS TET 2022, పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 15
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
రాజ్యాంగంలోని 395వ అధికరణం క్రింది వానిలో దేనికి సంబంధించినది ?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
క్రింది ప్రకటనలలో సరైనదానిని గుర్తించుము?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
క్రింది ప్రకటనలలో అంతర్దేశీయ ప్రాంతాలకు స్వయం నిర్ణయ హక్కుకు సంబంధించి ఏది సరైనది ?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
క్రింది వానిలో ఏది స్వాతంత్ర్యం తరువాత భారత ప్రజా స్వామ్య ప్రక్రియకు సంబంధించి చాలామటుకు
సరైనది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
క్రింద పేర్కొన్న ఏ విషయాలలో ప్రాథమిక హక్కులకు సంబంధించి తగినన్ని ఆంక్షలు విధించడానికి
వీలులేదు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
రాజ్యాంగంలోని అధికరణం 21 దేనినుండి రక్షణ కల్పిస్తుంది ?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
లోక్‌సభ రద్దు చేయబడితే స్పీకర్ యొక్క స్థానము క్రింది విధముగా ఉంటుంది ?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
సాధారణంగా పార్లమెంట్ యొక్క ఏ సమావేశాలు అతి తక్కువ కాల వ్యవధి కలిగి ఉంటాయి ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ప్రకరణ-19 ప్రకారం పౌరులకు ఇవ్వబడిన భావ ప్రకటన స్వేచ్ఛను ఈ క్రింది ఏ కారణం చేత
నియంత్రించరాదు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ప్రాథమిక విధులకు సంబంధించి సరైనవి ?
1, ఇవి మౌలిక రాజ్యాంగంలో లేవు
2. వీటిని రిట్ల ద్వారా అమలు చేయవచ్చు
3, ఇవి పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
- దేశం కోసం ఏ త్యాగానికి సిద్ధంగా ఉండాలనేది ప్రాథమిక విధి
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది ?
ఎ. ఎ.కె. గోపాలన్ కేసు 1,రిజర్వేషన్లు 50% మించరాదు
బి. మేనకాగాంధీ కేసు 2, మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు
సీ. ఇందిరా సహానీ కేసు 3, సంచార స్వేచ్ఛ
డి చెంపకం దొరై రాజన్ కేసు 4 ప్రివెంటర్ డిటెన్షన్ చట్టాలు
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ప్రభుత్వం బలహీన వర్గాల ప్రజల ముఖ్యంగా ఎస్.సి., ఎస్.టి., బి.సి. విద్యా, ఆర్థిక ప్రయోజనాలకు తోడ్పడి
వారిని అన్ని రకాల దోహిడీ నుండి రక్షించాలనేది…
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 377 యొక్క. రాజ్యాంగ బద్ధతను పున:పరిశీలించేందుకు సుప్రీంకోర్టు
ఈ మధ్యనే ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించింది. ఇది ఏ అంశానికి సంబంధించినవి ?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
న్యాయ స్థానాల జోక్యంతో ఈ మధ్యనే ఈ క్రింది ఏ ప్రార్థనా మందిరాల్లోకి స్త్రీలకు ప్రవేశం కల్పించారు ?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని తమ సామాజిక హెూదాను మార్చమని కోరుతున్న
వర్గాలు ?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
నిర్భయ చట్టానికి మరో పేరు ?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
విద్యకు సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించారు?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ప్రాథమిక హక్కులకు, ఆదేశిక నియమాలకు మధ్య తేడాలను గుర్తించండి ?
1.పరిధి 2, ఉద్దేశ్యం
3, అమలు 4, సవరణ
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ప్రాథమిక హక్కులు, ఆదేశిక నియమాల మధ్య వివాదాలకు కారణం ?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఆదేశిక నియమాలకు ప్రాధాన్యతను కల్పించిన రాజ్యాంగ సవరణలు ?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఈ కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1, ఆదేశిక నియమాలకు న్యాయ సంరక్షణ లేదు అనేది రాజ్యాంగంలో స్పష్టీకరించారు.
- ప్రాథమిక విధులకు, ప్రవేశికకు న్యాయ సంరక్షణ అని రాజ్యాంగంలో పేర్కొన్నారు.
- ప్రాథమిక హక్కుల అమలుకు రాజ్యాంగంలో ఏర్పాట్లు ఉన్నాయి.
- ప్రాథమిక హక్కులు, ఆదేశిక నియమాల్లో కూడా రాజ్యాంగ తత్వం ఉంది.
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం ఎవరికి ఉంది ?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఈ క్రింది వాటిలో వైవిధ్యమైన వాటిని గుర్తించండి ?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఈ క్రింది ఏ వర్గాలకు ప్రాథమిక హక్కుల్లో ఎలాంటి రక్షణలు లేదా మినహాయింపులు లేవు ?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ప్రకరణ 14లోని చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రానికి మినహాయింపులు ?
Correct
Incorrect
DONT MISS TO READ :
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
Leaderboard: రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 15
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 1 | General Science 2 |
General Science 3 | General Science 4 |
General Science 5 |
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 1 | REASONING Test 2 |
REASONING Test 3 | REASONING Test 4 |
REASONING Test 5 | REASONING Test 6 |
Hi
this quiz Useful us
It better to know thair capacity.its very useful.