Featured

ఎంసెట్​ ఎగ్జామ్​ వాయిదా.. కొత్త తేదీల ప్రకటన

తెలంగాణ ఎంసెట్​ ఎగ్జామ్​ వాయిదా పడింది. ఇప్పటికే ప్రకటించిన తేదీలను రీషెడ్యూల్​ చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌...

తెలంగాణలో మొదలైన ఇంటర్ పేపర్ వాల్యుయేషన్.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?

తెలంగాణలో దాదాపు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన ఇంటర్ ఎగ్జామ్స్ బుధవారంతో ముగిశాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలన్నీ ప్రశాంతంగా ముగియడంతో ఇంటర్ బోర్డు అధికారులతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి...

15 నుంచి తెలంగాణ ఇంటర్​ ఎగ్జామ్స్​.. హాల్​టికెట్ల డౌన్​లోడ్​ లింక్​

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్​ పరీక్షలు (Telangana Inter Exams) ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 45 వేల మంది స్టూడెంట్స్ ఇంటర్​ ఎగ్జామ్స్ కు హాజరవుతున్నారు. ఇంటర్...

NEET నీట్ 2023 నోటిఫికేషన్.. మొదలైన రిజిస్ట్రేషన్లు

నీట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్, బీహెచ్‌ఎంఎస్‌ తదితర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NEET 2023 ) నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. సోమవారం రాత్రి 9 గంటల నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల ఏప్రిల్​ 6వ తేదీ అర్ధరాత్రి వరకూ దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు ఇచ్చింది.

ఏఈ పరీక్షకు 74 శాతం హాజరు

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నిన్న నిర్వహించిన రాత పరీక్షకు మొత్తం 74 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 837 పోస్టులకు నిర్వహించిన...

తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. వెయిటేజీపై సర్కార్ కీలక నిర్ణయం?

ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా తొల గించాలని ప్రభుత్వం నిర్ణయించి నట్లు సమాచారం. ఈ మేరకు త్వరలో జీవో విడుదల కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

టీఎస్​ ఎంసెట్ 2023 షెడ్యూల్.. వచ్చే వారం నుంచి అప్లికేషన్లు​

తెలంగాణ ఎంసెట్‌ (TS EAMCET 2023) షెడ్యూల్‌ విడుదలైంది. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి ప్రకటించారు. ఈనెల 28న ఎంసెట్​ నోటిఫికేషన్‌ వెలువడుతుంది.

రేపే టీఎస్​ ఎంసెట్​ నోటిఫికేషన్​.. ఇంటర్​ వెయిటేజీ.. సిలబస్ పై కీలక నిర్ణయం

తెలంగాణ ఎంసెట్​ నోటిఫికేషన్​ శుక్రవారం (ఈనెల 24న) వెలువడనుంది. మధ్యాహ్నం 12 గంటలకు నోటిఫికేషన్​ రిలీజ్​ చేయనున్నట్లు హైదరాబాద్​ జేఎన్​టీయూ కన్వీనర్​ ప్రకటించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో ఇంజనీరింగ్​, ఫార్మసీ, అగ్రికల్చర్​ డిగ్రీలో చేరేందుకు నిర్వహించే ఎంసెట్​ను ఈసారి జేఎన్​టీయూ నిర్వహిస్తుంది.

ఎంసెట్ రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఎంతంటే?

ఎంసెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించింది ఉన్నత విద్యాశాఖ.

మే 7 నుంచి తెలంగాణ ఎంసెట్.. అదే నెలలో మిగతా ఎంట్రన్స్​లు.. తేదీలు

తెలంగాణలో సెట్​ ల తేదీలు ఖరారయ్యాయి. రాష్ట్రంలో ఈ ఏడాది (2023–24) జరిగే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 7వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్‌...

జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్ లోడ్ లింక్ ఇదే

ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main 2023) అడ్మిట్ కార్డులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది.

తెలంగాణ పాలిసెట్​–2023 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ ను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.

నీట్ 2023.. ఏ టాపిక్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో తెలుసా!

తంలో నిర్వహించిన నీట్​ పరీక్షల్లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయనే అనాలిసిస్​ను విద్యార్థులు ముందుగా తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రిపేర్​ కావాలి. 2009 నుంచి 2022 వరకు వరుసగా ప్రతీ ఏడాది ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో తదితర పూర్తి వివరాలు..

మార్చి 15 నుంచి ఇంటర్​ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్​..

తెలంగాణ ఇంటర్​ పరీక్షల (IPE MARCH 2023) టై టేబుల్​ విడుదలైంది. మార్చి 15 నుంచి ఇంటర్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్​ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రాక్టికల్స్​ ఎగ్జామ్స్​...

మే 7న నీట్​.. ఎగ్జామ్​ తేదీలను ప్రకటించిన ఎన్​టీఏ

జేఈఈ, నీట్​తో పాటు పలు పరీక్షల తేదీలను నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ ప్రకటించింది. 2023-24 అకడమిక్​ ఇయర్​లో జరిగే పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. జనవరి 24 నుంచి...

Latest Updates

x
error: Content is protected !!