HomeLATESTMetro Rail Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెట్రో రైల్ లో ఉద్యోగాలు.. రేపటి...

Metro Rail Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెట్రో రైల్ లో ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తులు

బీటెక్ చేసిన అభ్యర్థులకు ఉత్తర ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (UPMRCL) శుభవార్త చెప్పింది. 142 ఉద్యోగాలను (Metro Rail Jobs) భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది సంస్థ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి అంటే నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు కోసం 30 రోజులు గడువు ఇచ్చారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 30వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

విద్యార్హతల వివరాలు:
బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ సైతం నవంబర్ 1వ తేదీన విడుదల కానుంది. అభ్యర్థులు ఆ నోటిఫికేషన్లో ఈ ఖాళీలకు సంబంధించిన సమగ్ర వివరాలను చూడొచ్చు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!