డాక్టర్ బీఆర్అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ, డిప్లొమాతో పాటు పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజైంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 23 నుంచి ఆగస్టు 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. 2020-21 లో ఫస్టియర్ లో అడ్మిషన్ పొందిన స్టూడెంట్లు, సెకండియర్ ట్యూషన్ ఫీజునూ ఆగస్టు12లోగా చెల్లించాలి.
పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వర్సిటీ హెల్ప్‌లైన్ నెంబర్లు 7382929570/580, లేదా 040-23680290/291/294/295కు
డిగ్రీలో చేరేందుకు అర్హతలు, ఫీజుల వివరాలు www.braouonline.in, www.braou.ac.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
Advertisement