రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లోని ఐదో తరగతిలో అడ్మిషన్ల కోసం ఎంట్రెన్స్ టెస్ట్‌ను జూలై 18వ తేదీన నిర్వహిస్తారు. స్టూడెంట్స్ వారం ముందే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలంగాణ గురుకులాల సెట్ చీఫ్ కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సూచించారు.
హాల్‌టికెట్లను www.tswreis.ac.in , http:/tgcet.cgg.gov.in, http:/mjptbcwreis.telangana.gov.in, http:/tgtwgurukulam.telangana.gov.in, http:/tresidential.gov.in వెబ్‌సైట్ల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వచ్చే నెల 18న గురుకుల ప్రవేశ పరీక్ష
Advertisement