HomeLATESTపాలిటెక్నిక్​ లెక్చరర్​ రాత పరీక్షల కీ

పాలిటెక్నిక్​ లెక్చరర్​ రాత పరీక్షల కీ

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకీ ఇటీవల నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షల (సీబీఆర్‌టీ) కీని టీఎస్‌పీఎస్సీ(TSPSC) విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల అన్సర్​ షీట్లను డౌన్​లోడ్​ చేసుకునేందుకు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ సబ్జెక్టు, టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్‌ షీట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యంతరాలు తెలియజేసేందుకు గడువు విధించింది. సెప్టెంబరు 4 నుంచి 8 వరకు సబ్జెక్టుల వారీగా పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించారు. కీ డైరెక్ట్ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Advertisement

POLYTECHNIC LECTURERS EXAM KEY

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!