HomeLATESTగ్రూప్ 4 ఫైనల్ కీ రిలీజ్

గ్రూప్ 4 ఫైనల్ కీ రిలీజ్

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-4 తుది ‘కీ’ (Group 4 final Key) విడుదలైంది. ఈ ‘కీ’ ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పేపర్‌ 1లో ఏడు ప్రశ్నలు తొలగించిన అధికారులు.. 8 ప్రశ్నలకు ఆప్షన్‌ మార్చారు. అలాగే, పేపర్‌ 2లో రెండు ప్రశ్నలు తొలగించి.. ఐదు ప్రశ్నలకు ఆప్షన్‌ మార్పు చేశారు. ఆగస్టు 28న గ్రూప్‌-4 ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన అధికారులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తాజాగా శుక్రవారం తుది కీ విడుదల చేశారు. తెలంగాణలో గ్రూప్‌-4 సర్వీసుల్లో వివిధ పోస్టుల నియామకానికి సంబంధించి రాత పరీక్ష (పేపర్‌-1, పేపర్‌-2) జులై 1న నిర్వహించిన విషయం తెలిసిందే

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!