HomeLATESTగ్రూప్​ 4 గ్రాండ్​ టెస్ట్ 3 in 1 సిరీస్​.. డోంట్​ మిస్​ టు ప్రాక్టీస్​

గ్రూప్​ 4 గ్రాండ్​ టెస్ట్ 3 in 1 సిరీస్​.. డోంట్​ మిస్​ టు ప్రాక్టీస్​

గ్రూప్​ 4 కౌంట్​ డౌన్​ మొదలైంది. పరీక్షలకు రెండు రోజుల వ్యవధి మిగిలింది. గ్రూప్​ పరీక్షలకు (TSPSC GROUP 4) ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ఫైనల్​ టచ్​గా ఉపయోగపడేలా రూపొందించిన గ్రాండ్​ టెస్ట్ సిరీస్ (GRAND TEST SERIES)​ ఇక్కడ అందిస్తున్నాం.

Advertisement

టీఎస్​పీఎస్​సీ లేటెస్ట్ సిలబస్​కు అనుగుణంగా, న్యూ ఎగ్జామ్​ ప్యాటర్న్​ ఆధారంగా ఈ టెస్ట్ లు రూపొందించటం జరిగింది. అన్ని టాపిక్​ లు కవరయ్యేలా టార్గెటెడ్​ బిట్స్​ ఇందులో ఉన్నాయి.



గ్రాండ్​ ఎగ్జామ్​ సిరీస్​లో జాయిన్​ అయిన అభ్యర్థులకు అదే రోజున మెయిల్​కు (QUESTION PAPER WITH KEY) క్వశ్చన్​పేపర్​, కీ పీడీఎఫ్​ పంపించటం జరుగుతుంది.

Advertisement

టైమర్ తో రూపొందించిన ఈ​ ఆన్​లైన్​ ఎగ్జామ్​ను.. అభ్యర్థులు పక్కాగా ట్రై చేయండి. మీ ప్రిపరేషన్​ లెవల్​ను అంచనా వేసుకొండి. ఈ ప్రశ్నలకు అనుగుణంగా టాపిక్స్​ను రివిజన్​ చేయండి.
DONT MISS YOUR SUCCESS

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!