HomeLATESTలైబ్రేరియన్ పోస్టుల ఎగ్జామ్ పై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన

లైబ్రేరియన్ పోస్టుల ఎగ్జామ్ పై టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన

లైబ్రేరియన్​​ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్​సీ (TSPSC) నిర్వహించనున్న రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్​ యథాతథంగా షెడ్యూలు ప్రకారం జరుగుతుందని టీఎస్​పీఎస్​సీ ప్రకటించింది. ఇంటర్​, టెక్నికల్​ ఎడ్యుకేషన్​ కమీషనరేట్​ పరిధిలో ఖాళీగా ఉన్నలైబ్రేరియన్ పోస్టులకు టీఎస్​పీఎస్​సీ గత ఏడాది నవంబర్​లోనే నోటిఫికేషన్ (నెం.30/2022)​ జారీ చేసింది.

Advertisement

ముందుగా ప్రకటించిన మేరకే మే 17వ తేదీన ఈ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్​పీఎస్​సీ ఏర్పాట్లు చేసింది. అదే రోజు ఉదయం, మధ్యాహ్నం కంప్యూటర్​ బేస్ట్ రిక్రూట్​మెంట్​ టెస్ట్ (CBRT) పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పత్రికా ప్రకటన విడుదల చేసింది. వారం రోజుల ముందు నుంచి వెబ్​సైట్​లో హాల్​టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అభ్యర్థులు టీఎస్​పీఎస్​సీ వెబ్​సైట్​ నుంచి హాల్​ టికెట్లు డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించింది. ​

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!