కన్సల్టెన్జీ సంస్థ డెలాయిట్ ఇండియా రిస్క్ అడ్వైజరీ ఏ అండ్ ఐసీ కన్సల్టెంట్ ఇంటర్నల్ ఆడిట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు:
రిస్క్ అడ్వైజరీ ఏఅండ్ ఐసీ కన్సల్టెంట్ ఇంటర్నల్ ఆడిట్ పోస్టులు
అర్హత:
బీకాం లేదా బీఏ చేసి ఉండాలి. ఇంటర్నల్ ఆడిట్ లో ఏడాది నాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డొమైన్ లో పనిచేసిన అనుభవం ఉండాలి. ఫైనాన్స్ సర్వీస్ ఇండస్ట్రీ అండ్ ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ పై పరిజ్నానం ఉండాలి.
ఉద్యోగం చేసే ప్రాంతం: ముంబై
దరఖాస్తు చేయాల్సిన విధానం : ఆన్ లైన్ ద్వారా