HomeLATESTజెన్​కోలో 339 ఏఈ పోస్టులు..60 కెమిస్ట్ జాబ్స్​.. ఎల్లుండి నుంచే అప్లికేషన్లు​

జెన్​కోలో 339 ఏఈ పోస్టులు..60 కెమిస్ట్ జాబ్స్​.. ఎల్లుండి నుంచే అప్లికేషన్లు​

తెలంగాణ జెన్​కోలో 339 అసిస్టెంట్ ఇంజనీర్​ (ASSISTANT ENGINEER) పోస్టులకు నోటిఫికేషన్​ విడుదలైంది. వీటితో పాటు 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. 339 ఏఈ పోస్టుల్లో విభాగాల వారీగా ఎలక్ట్రికల్​లో 187, మెకానికల్​లో 77, ఎలక్ట్రానిక్స్​లో 25, సివిల్​లో 50 పోస్టులు భర్తీ చేయనుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్​మెంటర్​ సైన్స్​లో ఎంఎస్సీ డిగ్రీ ఫస్ట్ క్లాస్​లో ఉత్తీర్ణులైన వారు కెమిస్ట్ పోస్టులకు అర్హులు. ఈనెల 7వ తేదీ నుంచి ఆన్​లైన్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. అప్లికేషన్లకు చివరి గడువు తేదీ అక్టోబర్​ 29. పూర్తి వివరాల పీడీఎఫ్​ ఇక్కడ అందుబాటులో ఉంది. అఫిషియల్​ వెబ్​సైట్​ tsgenco.co.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!