HomeLATESTఎఫ్​ఏ 1 మార్కులతో టెన్త్ గ్రేడ్లు

ఎఫ్​ఏ 1 మార్కులతో టెన్త్ గ్రేడ్లు

ఎఫ్​ఏ 1 (పార్మెటివ్​ అసెస్​మెంట్​) మార్కుల ఆధారంగా టెన్త్ స్టూడెంట్లకు గ్రేడ్లను ఖరారు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాల్​ టికెట్లతో పాటు మార్కుల లిస్టులను రెడీ చేస్తోంది. మే 17 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను కరోనా విజృంభణ కారణంగా ప్రభుత్వం రద్దు చేసింది. మార్కుల కేటాయింపు విషయంలో బోర్డు తదుపరి నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించింది. ప్రత్యేక అబ్జక్టివ్​ విధానంలో మార్కులు కేటాయిస్తుందని.. ఈ విధానాన్ని నిర్ణయించే బాధ్యతను బోర్డుకు అప్పగించింది. కానీ అబ్జక్టివ్​ విధానం కంటే విద్యార్థుల ఎఫ్​ఏ మార్కుల ఆధారంగానే గ్రేడ్లు కేటాయించాలని ఎస్​ఎస్​సీ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!