తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఆగస్ట్ 30న ఉదయం 9.30 గంటల నుంచి రిజల్ట్స్ అఫిషియల్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. దాదాపు 1.13 లక్షల మంది సెకండియర్ విద్యార్థులు ఈ పరీక్షలకు అటెండయ్యారు. ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలు కావటంతో విద్యార్థులందరూ కొద్ది రోజులుగా ఈ రిజల్ట్స్ కు ఎదురుచూస్తున్నారు.
INTERMEDIATE ADVANCED SUPPLEMENTARY RESULTS 2022 LINK 1
CLICK HERE FOR INTERMEDIATE ADVANCED SUPPLEMENTARY RESULTS 2022 LINK 2
Civil