cllass 12

బాసర ట్రిపుల్​​ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్​ BASARA IIIT-2023

ఆర్జీయూకేటీ (RGUKT- Rajiv Gandhi University of Knowledge Technologies) బాసర ట్రీపుల్​ ఐటీలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్​ విడుదలైంది. ఆరేండ్ల ఇంటిగ్రేటేడ్​ బీటెక్ కోర్సు ఇక్కడ అందుబాటులో ఉంది. టెన్త్ ఉత్తీర్ణులైన​ విద్యార్థులు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు

జూన్ 4 నుంచి ఇంటర్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​

తెలంగాణ ఇంటర్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​ తేదీలను ఇంటర్​ బోర్డు ప్రకటించింది. ఫెయిలైన విద్యార్థులు రేపటి (మే 10వ తేదీ) నుంచి ఈనెల 16వ తేదీ వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్​ ఫీజు చెల్లించాలని బోర్డ్ సెక్రెటరీ నవీన్​ మిట్టల్​ తెలిపారు. విద్యార్థులు తమ కాలేజీల్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటన విడుదల చేసింది

తెలంగాణ ఇంటర్​ ఫలితాలు 2023 .. చెక్​ చేసుకొండి​

తెలంగాణ ఇంటర్​ (TS INTER RESULTS 2023) ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 9.47 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్​ పరీక్షలు రాశారు.

రేపే ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ లింక్

ఫలితాలు ఇంటర్​ బోర్డు అఫిషియల్​ వెబ్​సైట్ https://tsbie.cgg.gov.in లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ రిజల్ట్స్​ మార్కులు తెలుసుకునేందుకు ఇక్కడ డైరెక్ట్ లింక్స్​ అందుబాటులో ఉన్నాయి.. వీటిలో ఏదో ఒక లింక్​...

నీట్​ 2023 ఎగ్జామ్​ పేపర్​ విత్​ కీ

నీట్‌ యూజీ (NEET UG 2023) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం (మే 7వ తేదీ) జరిగిన ఈ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్​ పేపర్​తో పాటు వివిధ కోచింగ్​ సెంటర్ల నిపుణులు తయారు చేసిన ’కీ‘ (NEET QUESTION PAPER WITH KEY 2023) ఇక్కడ అందిస్తున్నాం. విద్యార్థులు తమకు రాబోయే మార్కులను అంచనా వేసుకునేందుకు ఈ కీ ఉపయోగపడుతుంది. NTA విడుదల చేసే ప్రిలిమినరీ కీ ని అఫిషియల్​ కీగా పరిగణించాలి.

రేపే ఇంటర్ ఫలితాలు.. ఈ వారంలోనే టెన్త్ ఫలితాలు

ఇంటర్‌ ఫలితాల విడుదలకు తెలంగాణ ఇంటర్​ బోర్డు సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీలోపు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోందని బోర్డు అధికారులు తెలిపారు. ఇప్పుడున్న షెడ్యూలు ప్రకారం సోమవారం తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశాలున్నాయి.మార్చి 15 నుంచి ఏప్రిల్​ 4 వరకు ఇంటర్​ పరీక్షలు జరిగాయి. ఫస్ట్‌ ఇయర్​, సెకండియర్‌ కు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 9.47లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్​ పరీక్షలకు హాజరయ్యారు.

మే 31 వరకు కాలేజీలకు సెలవులు

తెలంగాణలోని జూనియర్​ కాలేజీలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 31 వరకు అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 1వ తేదీన కాలేజీలు  తిరిగి...

తెలంగాణలో మొదలైన ఇంటర్ పేపర్ వాల్యుయేషన్.. మరి రిజల్ట్స్ ఎప్పుడంటే?

తెలంగాణలో దాదాపు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన ఇంటర్ ఎగ్జామ్స్ బుధవారంతో ముగిశాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలన్నీ ప్రశాంతంగా ముగియడంతో ఇంటర్ బోర్డు అధికారులతో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు ఊపిరి...

15 నుంచి తెలంగాణ ఇంటర్​ ఎగ్జామ్స్​.. హాల్​టికెట్ల డౌన్​లోడ్​ లింక్​

తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్​ పరీక్షలు (Telangana Inter Exams) ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 45 వేల మంది స్టూడెంట్స్ ఇంటర్​ ఎగ్జామ్స్ కు హాజరవుతున్నారు. ఇంటర్...

ఏఈ పరీక్షకు 74 శాతం హాజరు

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నిన్న నిర్వహించిన రాత పరీక్షకు మొత్తం 74 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 837 పోస్టులకు నిర్వహించిన...

మార్చి 15 నుంచి ఇంటర్​ పరీక్షలు.. పూర్తి టైం టేబుల్​..

తెలంగాణ ఇంటర్​ పరీక్షల (IPE MARCH 2023) టై టేబుల్​ విడుదలైంది. మార్చి 15 నుంచి ఇంటర్​ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్​ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రాక్టికల్స్​ ఎగ్జామ్స్​...

TS Inter Exams 2023 Tips: తెలంగాణ ఇంటర్ బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. ఈ పది టిప్స్ పాటిస్తే ఫుల్ మార్క్స్.. తెలుసుకోండి

తెలంగాణ ఇంటర్ విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ​ రిజల్ట్స్​

తెలంగాణ ఇంటర్​ అడ్వాన్స్​డ్​ సప్లిమెంటర్​ ఫలితాలు విడుదల అయ్యాయి. ఆగస్ట్ 30న ఉదయం 9.30 గంటల నుంచి రిజల్ట్స్ అఫిషియల్​ వెబ్ సైట్​లో అందుబాటులో ఉంచనున్నట్లు ఇంటర్​ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది....

జేఈఈ మెయిన్స్​ 2022 (24 June Shift -1) క్వశ్చన్​ పేపర్​ విత్​ ఆన్సర్​ కీ

ఈ రోజు నిర్వహించిన జేఈఈ మెయిన్స్​ పరీక్ష ప్రశ్నపత్రాలు.. సమాధానాలు JEE MAINS 2022 (24 JUNE Shiift-1) Question Paper With Answer Key (MATHEMATICS)JEE MAINS 2022 (24 JUNE Shiift-1)...

తెలంగాణ ఇంటర్​ పరీక్షల షెడ్యూల్​ రిలీజ్​

ఇంటర్​ పరీక్షల షెడ్యూలును తెలంగాణ ఇంటర్​ బోర్డు ఖరారు చేసింది. ఏప్రిల్​ 20 వ తేదీ నుంచి ఇంటర్​ పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 23 నుంచి ప్రాక్టికల్​ ఎగ్జామ్స్​ను నిర్వహించేలా షెడ్యూలు తయారు...

Latest Updates

x
error: Content is protected !!