Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsటెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్ నేడే.. ఇక్కడ చెక్​ చేసుకొండి

టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్ నేడే.. ఇక్కడ చెక్​ చేసుకొండి

తెలంగాణ టెన్త్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జులై 7వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలను బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ వెబ్​సైట్​ లో అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్​ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

TENTH RESULTS 2023
(3 గంటల తరువాత ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడున్న లింక్​ను క్లిక్​ చేయండి.)
www.bse.telangana.gov.in
results.bsetelangana.org

తెలంగాణ ​ఇంటర్​ పబ్లిక్​ అడ్వాన్స్​ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. జులై 7వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్​ సప్లిమెంటరీ ఫలితాలను ఇంటర్​ బోర్డ్​ కార్యదర్శి ప్రకటించారు.

INTER SUPPLEMENTARY RESULTS 2023
(2 గంటల తరువాత ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడున్న లింక్​ను క్లిక్​ చేయండి.)
www.tsbie.cgg.gov.in
results.cgg.gov.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!