Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఈ నెలలోనే ఆ 1540 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అసెంబ్లీలో మంత్రి హరీశ్ కీలక ప్రకటన

ఈ నెలలోనే ఆ 1540 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అసెంబ్లీలో మంత్రి హరీశ్ కీలక ప్రకటన

తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1540 ఆశ వర్కర్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అందులో మేడ్చల్ జిల్లాలో 974, హైదరాబాద్ లో 323, రంగారెడ్డి జిల్లాలో 243 మొత్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1540 ఆశా వర్కర్ పోస్టల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఆదివారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. మరో 950 వైద్యుల పోస్టులను సైతం భర్తీ చేస్తామన్నారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!