టీఎస్పీఎస్సీ (TSPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా తెలంగాణ భూగోళ శాస్త్రం ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. GROUP 2, GROUP 3, GROUP 4 (గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4) పరీక్షలకు ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని తయారు చేశారు.
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
జాగ్రపీ టెస్ట్ 1
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారతదేశంలోని ఒకే ఒక్క క్రియాశీల అగ్ని పర్వతం ఎక్కడ
ఉన్నది?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ క్రింది వాటిలోని ఏ డ్యాము దాని నదితో సరిగ్గా
జతపరచబడలేదు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
2020లో భారతదేశంలో అత్యధికంగా చెక్కరను
ఉత్పత్తి చేసిన రాష్ట్రాలను వరుసగా గుర్తించండి :Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
భారతదేశపు కాఫీకి సంబంధించి ఈ క్రింది వాటిలో
ఏవి సరైనవి?
ఎ) భారతదేశంలో కాఫీ సాంప్రదాయంగా కర్నాటక,
కేరళ, తమిళనాడులలో విస్తరించిన పశ్చిమ కనుమలలో
పండిస్తారు.
బి) భారతదేశంలో కాఫీ అత్యధికంగా ఒక ఎగుమతి
చేసే సరుకు
సి) భారతదేశంలో పండే ముఖ్య కాఫీ రకాలు అరాబిక,
రోబుస్టాలు
డి) రోబుస్టా రకం కాఫీ సాగుకు చల్లని, సమ ఉష్ణోగ్రత
అనుకూల వాతావరణమైతే, అరబికాకు వేడి, తేమతో
కూడిన వాతావరణం సరైనది.
సరైన జవాబును ఎంచుకొనుము:Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
“మజూలి” అనగా నేమి?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
గంగా డెల్టా దేనికి ఉదాహరణ
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి జల విద్యుత్‌చ్ఛక్తి
ప్రాజెక్ట్ ఏది?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
మగధ ప్రాతం, హిమాలయ ప్రాంతం, భారత ద్వీపకల్పం ఏ ప్రాంతాలకు ఉదాహరణ
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
గోధుమలు, వరి, చక్కెర, వేరు శనగ ఉత్పత్తి, చేపల
పెంపకంలో భారతదేశం స్థానం ఎంత?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కారకోరమ్ పర్వతశ్రేణి ఈ క్రింది వాటిలోని ఏ ఏ దేశ
సరిహద్దులకు విస్తరించాయి.Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
భారతదేశంలో అక్షరాస్యత రేటుకు సంబంధించి ఈ క్రింది
వాటిని పరిశీలించండి:
ఎ) 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషులు, స్త్రీల
మధ్య అక్షరాస్యత రేటు అంతరం 16.6%
బి) పురుషులు, స్త్రీల మధ్య అక్షరాస్యత రేటు అంతరం
1981 నుండి 2011 వరకు 10% తగ్గింది.
సి) 2011 జనాభా లెక్కల ప్రకారం కేరళలో అత్యధిక
మహిళా అక్షరాస్యత ఉంది.
డి) 2011 జనాభా లెక్కల ప్రకారం జార్ఖండ్‌లో మహిళా
అక్షరాస్యత అతి తక్కువగా ఉంది.
సరియైన జవాబును ఎంచుకొనుము :Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1962 నుండి కూడా ఇండియా-చైనాల మధ్య ఒక
వివాదంగా నలుగుతున్న ప్రాంతం ఈ క్రింది వాటిలో
ఏది?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో తక్కువ
జనసాంద్రత కలిగిన మొదటి మూడు ప్రాంతాలు ఏవి?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
2019 లో మొత్తం దేశంలో జరిగే పసుపు సాగు, పండ్ల
ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంతెంత?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
క్రింద పేర్కొన్న ఏ కార్యక్రమం హరిత విప్లవంలో భాగం:
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
దేని ద్వారా భారతదేశ ఈశాన్య ప్రాంతాల శీఘ్రగతిన
సమీకృతాభివృద్ధి సాధించడం కేంద్ర ప్రభుత్వ మిషన్
పూర్వోదయ ప్రధానాశయం?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఆసియా ఖండంలో 2018/19 మధ్య కాలంలో చెరుకు
ఉత్పత్తిలో మొదటి రెండు స్థానాలలో ఆధిక్యంలో ఉన్న
దేశాలు ఏవి?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
సుందర్బన్సకు సంబంధించి ఈ క్రింది వాటిని
పరిగణించండి:
ఎ) సుందర్ బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా కలిగిన
ప్రాంతం.
బి) ఇది 100 కంటే ఎక్కువ ద్వీపాలను కలిగి ఉంది.
సి) దక్షిణ సరిహద్దులో పశ్చిమ బెంగాల్ లోని
24 పరగణాస్ జిల్లా ఉంది.
డి) తూర్పు సరిహద్దులో బంగ్లాదేశ్ ఉంది.
సరియైన జవాబును ఎంచుకొనుము :Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ – 2019 ప్రకారం ఈ
క్రింది వాటి అటవీ విస్తీర్ణతను మెరుగుపరచు కొన్నాయి.Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఈ క్రింది పులుల ప్రాంగణం సరిగ్గా జతపరచబడలేదు:
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
భారతదేశ విద్యుత్తు ఉత్పత్తిలో వివిధ రంగాల వాటాలకు
సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించుము
ఎ) థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి వాటా అత్యధికంగా
ఉన్నది.
బి) జల విద్యుత్తు ఉత్పత్తి రెండవ స్థానంలో ఉన్నది.
సి) పునరుత్పాదక విద్యుత్తు వనరుల వాటా మూడవ
స్థానంలో ఉన్నది.
డి) అణు విద్యుత్తు ఉత్పత్తి అతి తక్కువగా ఉన్నది
సరైన జవాబును ఎంచుకొనుము :Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఈ క్రింది ఖనిజములు వాటి పారిశ్రామిక వినియోగాలతో
జతపరుచుము :
ఖనిజములు
ఎ. బాక్సైట్
బి. మాంగనీస్
సి. మాంగనీస్
డి. యురేనియంపారిశ్రామిక వినియోగం
1. ఎలక్ట్రానిక్స్
2. పెట్రోలియం
3. అల్యూమినియం
4. విద్యుత్తు
5. ఇనుముసరైన జవాబును ఎంచుకొనుము :
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
భారతదేశంలోని మరో 10 చిత్తడి నేలలకు రామ్సార్
గుర్తింపు లభించింది. ఈ నూతనంగా ప్రకటించిన
ప్రాంతాలు ఏవి?
ఎ) నందూర్ మాధమేశ్వర్, మహారాష్ట్ర
బి) కేషోపూర్-మియాని, బియాస్ సంరక్షణ రిజర్వ్,
నంగల్, పంజాబ్
సి) సుందర్బన్ చిత్తడి గేల, పశ్చిమ బెంగాల్
డి) నవాబ్ గంజ్, పార్వతి అర్గా, సమన్, సమాస్పూర్,
సాండి, సుర్ సరోవర్ – ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఈ క్రింది సౌందర్య వస్తువు కోరల్స్, సముద్ర జీవాలకు
హానికరమని పరిగణిస్తున్నారు :Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
కేరళ తీర ప్రాంతం పొడవునా లభ్యమయ్యే మోనజైట్
ఇసుకల నిలువలలో ఈ క్రింది ఖనిజం ఉన్నది:Correct
Incorrect
Leaderboard: జాగ్రపీ టెస్ట్ 1
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||