HomeLATESTఛాయ్​ పత్తా.. టీ సైన్స్ బీఎస్సీ​ డిగ్రీ

ఛాయ్​ పత్తా.. టీ సైన్స్ బీఎస్సీ​ డిగ్రీ

పొద్దున్నే వేడి వేడి ఛాయ్​ తాగటమే కాదు.. అసలు ఛాయ్​ పత్తా.. టీ పొడి.. టీ తయారయ్యే తేయాకు తోటలకు సంబంధించి అధ్యయనం చేసే డిగ్రీ కోర్సును నార్త్ బెంగాల్​ యూన్సివర్సిటీ ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చింది. టీ పొడి ఉత్పత్తి, ప్రాసెసింగ్​, ప్యాకింగ్​ తదితర ప్రక్రియలకు ఇప్పటికే వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫుల్​ టైమ్​ డిగ్రీ గా టీ సైన్స్ కోర్సు రూపొందించటం ఇది తొలిసారి.

Advertisement

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ లో ఉన్ననార్త్ బెంగాల్ యూనివర్సిటీ ఈ అడ్మిషన్ల నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. తొలుత కేవలం 20 సీట్లతో ఈ కోర్సుని ప్రారంభిస్తోంది.

కోర్సు; బీఎస్సీ(ఆనర్స్) టీ సైన్స్
అప్లికేషన్లు; ఆగస్ట్ 10 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ఆన్​ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు; అభ్యర్థులు 10+2 లో బయాలజీ తో పాటు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మాథ్స్, కంప్యూటర్ సైన్స్, జాగ్రఫీ చదివి వుండాలి.

పూర్తి వివరాలు ఈ వెబ్​సైట్​లో అందుబాటులో ఉన్నాయి.. https://www.nbu.ac.in/

Advertisement
30072020AdvtNBU_UG279_revised_20

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!