HomeLATESTహైదరాబాద్​ నిఫ్ట్ లో షార్ట్ టర్మ్ కోర్సులు

హైదరాబాద్​ నిఫ్ట్ లో షార్ట్ టర్మ్ కోర్సులు

హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్​ ట్యూట్  ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వివిధ షార్ట్ టర్మ్ కోర్సులకు నోటిఫికేషన్​ జారీ చేసింది. వృతి నిపుణులు, గృహిణులు, ఉద్యోగులు, ఫ్యాషన్ లీడర్లకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఆన్ లైన్​ టీచింగ్ అండ్ లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా నిర్వహిస్తారు.

Advertisement

కోర్సులు – కాలవ్యవధి

ఫ్యాషన్ క్లాతింగ్ టెక్నాలజీ (ఎఫ్సిటి) – ఏడాది
హోం డెకార్ అండ్ స్లైలింగ్ (హెచ్ డిఎస్) – ఆరు నెలలు
ప్రాసెసింగ్ ఇంప్రూమెంట్ ఇన్ గార్మెంట్ ఇండస్రీ –  ఆరు నెలలు
అపారెల్ రిటైలింగ్ అండ్ విజువల్ మర్చండైజింగ్ – మూడు నెలలు
కాస్ట్యూమ్ జువెలరీ అండ్ ఫ్యాషన్ యాక్సెసరీస్ డిజైనింగ్ ఫర్ బిజినెస్ – మూడు నెలలు
ఫ్యాషన్ బ్రాండింగ్ అండ్ సప్లయి చైన్ – మూడు నెలలు

వెబ్ సైట్: https://www.nift.ac.in/hyderabad/continuing-education

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!