Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎస్​ఐ, పోలీస్​ అభ్యర్థులకు గుడ్​ న్యూస్​: హైట్ తక్కువున్నా మరో ఛాన్స్​..

ఎస్​ఐ, పోలీస్​ అభ్యర్థులకు గుడ్​ న్యూస్​: హైట్ తక్కువున్నా మరో ఛాన్స్​..

పోలీస్ రిక్రూట్ మెంట్ వివాదంపై తెలంగాణ పోలీస్​ ఉద్యోగ నియామక మండలి (TSLPRB) వెనక్కి తగ్గింది. ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ ఎత్తుతో డిస్​ క్వాలిఫై అయిన అభ్యర్థుకు మరోసారి ఫిజకల్​ ఈవెంట్స్​ నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్‌ 8 నుంచి జనవరి 5 వరకు నిర్వహించిన ఫిజికల్‌ ఈవెంట్స్‌లో ఎత్తు విషయంలో క్వాలిఫై కాలేకపోయిన అభ్యర్థులు ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో టీఎస్​ఎల్​పీఆర్​బీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సెంటీ మీటర్‌, అంతకంటే తక్కువ ఎత్తులో క్వాలిఫై కాని అభ్యర్థులకు మరో మంచి ఛాన్స్​ దొరికినట్లయింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్​లోని రెండు గ్రౌండ్లలో వీరికి రీమెజర్​మెంట్​ నిర్వహిస్తారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!