HomeLATESTనీట్.. జేఈఈ మెయిన్స్ వాయిదా

నీట్.. జేఈఈ మెయిన్స్ వాయిదా

జెఇఇ మెయిన్ , నీట్ 2020 పరీక్ష లను వాయిదా వేసినట్లు హెచ్​ఆర్​డీ ప్రకటించింది. పరీక్ష తేదీలు వాయిదా పడ్డాయని హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. కరోనా వైరస్​ వ్యాప్తి కారణంగా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ సెప్టెంబర్ 13 వ తేదీకి వాయిదా వేసింది. JEE- మెయిన్స్ సెప్టెంబర్ 1 నుండి 6 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. JEE- అడ్వాన్స్డ్ సెప్టెంబర్ 27 వ తేదీకి వాయిదా పడింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18 వ తేదీ నుంచి 23 వ తేదీ వరకు జేఈఈ(మెయిన్) రెండవ సెషన్ జరుగవలసి ఉంది.జూలై 26 వ తేదీన నీట్,ఆగస్ట్ 23 వ తేదీన జేఈఈ(అడ్వాన్సుడ్) జరగవలసి ఉంది. కానీ దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం తో పరీక్షలని వాయిదా వేయవలసిందిగా విద్యార్థులు,తల్లితండ్రులు కోరటంతో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ వేసింది. ఈ నివేదిక ఆధారంగా పరీక్షలను వాయిదా వేయటంతో పాటు కొత్త షెడ్యూలును ప్రకటించారు.

Advertisement


PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!