నీట్ రిజల్ట్స్ 2020 విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సాయంత్రం 5 గంటలకు రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ ntaneet.nic.in పోర్టల్‌లో విద్యార్థులు తమ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింగ్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ లింక్ అప్ డేట్ అవుతుంది. లింక్‌పై క్లిక్ చేసి విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసి ర్యాంకును చెక్ చేసుకోవాలి.
ర్యాంక్ తెలుసుకునేందుకు కింది లింక్ క్లిక్ చేయండి.
- విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి
- పుట్టిన తేదీని ఎంటర్ చేయండి
- స్క్రీన్‌పై ఉన్న సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేయండి.