డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష–2020 రిజల్ట్స్ విడుదల చేసింది. సెప్టెంబర్ 27న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా, 8,971 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 7,418 మంది క్వాలిఫై అయ్యారు.
క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈనెల 22లోగా బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు తమ పేర్లు నమోదు చేసుకోవాలి.
రిజల్ట్, మార్కుల మెమోల డౌన్లోడ్, అడ్మిషన్ల వివరాలన్నీ www.braouonline.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS