HomeLATESTఇంటర్​ మెరిట్ స్కాలర్​షిప్ 2021 జాబితా రెడీ: మీ పేరుంటే అప్లై చేసేందుకు నవంబర్​ 30...

ఇంటర్​ మెరిట్ స్కాలర్​షిప్ 2021 జాబితా రెడీ: మీ పేరుంటే అప్లై చేసేందుకు నవంబర్​ 30 లాస్ట్ డేట్​

ఇంటర్​ పాసైన విద్యార్థులకు మెరిట్​ ఆధారంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ) ఇచ్చే నేషనల్​ మెరిట్​ స్కాలర్​షిప్​ల సెలెక్షన్​ (ప్రొవిజినల్​) జాబితా 2021 విడుదలైంది. ఇందులో పేరున్న విద్యార్థులందరూ నవంబర్​ 31 వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటర్ పాసై ఉన్నత విద్యను చదవాలనుకునే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఈ మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది.

ఐదేళ్లపాటు ఈ స్కాలర్​షిప్​ చెల్లిస్తుంది.

మొదటి మూడేళ్ళు సంవత్సరానికి రూ .10 వేలు, తరువాత రూ .20,000 చొప్పున ఇస్తారు.

ఇంటర్ మార్కుల ఆధారంగా, ఈ ఏడాది స్కాలర్‌షిప్‌లకు తెలంగాణ నుంచి ప్రొవిజనల్​గా 6670 0 మందిని ఎంపిక చేసినట్లు ఎంహెచ్​ఆర్​డీ ప్రకటించింది. వీరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఈసారి 81594 మందిని ఎంపిక చేసింది.

Advertisement


ప్రొవిజనల్​గా ఎంపికైన జాబితాను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఈ జాబితా పీడీఎఫ్​ ఇక్కడ డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. ఈ లిస్టులో పేరున్న విద్యార్తులందరూ సంబంధిత అధికారిక స్కాలర్​షిప్​ వెబ్​సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.

పీడీఎఫ్​ డౌన్​ లోడ్​ లింక్​;

https://tsbie.cgg.gov.in//scannedPhotos/Circulars/MHRD_CSSS_PROVISIONAL_ALLOTTED_LIST-IPE-MARCH-2021.pdf

Advertisement

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!