న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎయిమ్స్ కు అనుబంధంగా ఉన్న ఉన్న సంస్థల్లో నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి, సి పోస్టుల భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఉద్యోగాలు కామన్ రిక్రూట్ మెంట్ ఎగ్జామినేషన్ ఫర్ ఎయిమ్స్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీలోగా ఆన్ లైన్ విధానం ద్వారా ఈఫోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎయిమ్స్ కు అనుబంధ సంస్థలు అయిన ఈ సంస్థల్లో రిక్రూట్ మెంట్ జరగనుంది:
ఎయిమ్స్ భటిండా
ఎయిమ్స్ భోపాల్,
ఎయిమ్స్ భువనేశ్వర్ ,
ఎయిమ్స్ బీబీనగర్
ఎయిమ్స్ బిలాస్ పూర్
ఎయిమ్స్ దేశ్ ఘర్
ఎయిమ్స్ గోరఖ్ పూర్
ఎయిమ్స్ జోధ్ పుర్
ఎయిమ్స్ కల్యాణి
ఎయిమ్స్ మంగళగిరి
ఎయిమ్స్ నాగర్ పూర్
ఎయిమ్స్ రాయ్ బరేలీ
ఎయిమ్స్ న్యూఢిల్లీ
ఎయిమ్స్ పాట్నా
ఎయిమ్స్ రాయ్ పూర్
ఎయిమ్స్ రాజ్ కోట్
ఎయిమ్స్ రిషికేశ్
ఎయిమ్స్ విజయ్ పూర్ .
ఖాళీలు:
అసిస్టెంట్ అడ్మినిస్టేటివ్ ఆఫీసర్
అసిస్టెంట్ డైటీషీయిన్
అసిస్టెంట్ ఇంజనీర్
అసిస్టెంట్ లాండ్రీ సూపర్ వైజర్
అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్
ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్
బయో మెడికల్ ఇంజనీర్
క్యాషియర్
కోడింగ్ క్లర్క్
డార్క్ రూమ్ అసిస్టెంట్
డేటా ఎంటీ ఆపరేటర్
డెంటల్ హైజీనిస్ట్
డైటీషియన్
డ్రైవర్
ఎలక్ట్రిషియన్
ఫైర్ టెక్నీషియన్
హెల్త్ ఎడ్యుకేటర్
హిందీ ఆఫీసర్
హాస్పిటల్ అంటెండెంట్
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
జూనియర్ ఇంజనీర్
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్
జూనియర్ ఫిజియోథెరపిస్ట్ ,
జూనియర్ రిసెప్షన్
జూనియర్ వార్డెన్
ల్యాబ్ టెక్నీషియన్
లాండ్రీ మేనేజర్
లాండ్రీ సూపర్ వైజర్
లీగర్ అసిస్టెంట్
అర్హతలు :
పోస్టు బట్టి మెట్రిక్యులేషన్ పదో తరగతి, ఐటీఐ 12 తరగతి, ఇంటర్ సంబంధిత విభాగాల్లో డిప్లొమా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా పీహెచ్డీ టైపింగ్ డ్రైవింగ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 3000, ఎస్సీ, ఎస్టీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 2400 పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ అనేది సీబీటీ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ డాక్యమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 1-12-2023