HomeLATESTL&T బిల్డ్ ఇండియా స్కాలర్​షిప్​–2022

L&T బిల్డ్ ఇండియా స్కాలర్​షిప్​–2022

ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఎల్​&టీ కన్​స్ట్రక్షన్–​ 2022 సంవత్సరానికి కన్​స్ట్రక్షన్​ టెక్నాలజీ అండ్​ మేనేజ్​మెంట్​లో ఎంటెక్​ చదువుతున్న స్టూడెంట్స్​ కోసం స్కాలర్​ షిప్​ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

2022 విద్యాసంవత్సంలో కోర్​ సివిల్​, కోర్​ ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్​లైన్​ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్​ టెస్ట్​ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 24 నెలల పాటు నెలకు రూ. 13,400 చొప్పున స్కాలర్​షిప్​ చెల్లిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఎల్​&టీ సంస్కథలో ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తారు.

ఆన్​లైన్​ ద్వారా అప్లై చేసుకునేందుకు మార్చి 31 చివరితేది.
వెబ్​సైట్ : www.lntecc.com

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!