Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSJobs in AP: ఏపీలో ఉద్యోగాలు.. Amara Raja, Muthoot, Apollo తదితర సంస్థల్లో భారీగా...

Jobs in AP: ఏపీలో ఉద్యోగాలు.. Amara Raja, Muthoot, Apollo తదితర సంస్థల్లో భారీగా ఖాళీలు.. రూ.30 వేల వేతనం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవెలప్మంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 11న అంటే రేపు భారీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో మొత్తం 14 కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ 14 కంపెనీల్లో మొత్తం వేయికి పైగా ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ (Apollo Pharmacy), అమర రాజా గ్రూప్ (Amara Raja Group), ముత్తూట్ గ్రూప్ (Muthoot Group) తదితర ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి.

విద్యార్హతల వివరాలు:
టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
Govt Jobs 2022: టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. మొత్తం 1671 జాబ్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా..

ఇతర వివరాలు:
– అభ్యర్థులు ఈ లింక్ తో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
– రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, పద్మావతిపురం, తిరుచనూర్ రోడ్, తిరుపతి (రూరల్), తిరుపతి జిల్లా-517503 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
– అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో బయోడేటా కాపీలు, డాక్యుమెంట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!