టీఎస్పీఎస్సీ (TSPSC) హించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. GROUP 2, GROUP 3, GROUP 4 గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల కొత్త సిలబస్ ఆధారంగా ప్రామాణిక పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో వివిధ పోటీ పరీక్షల నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా వీటిలో ఉన్నాయి.
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 16
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
స్వయంగా అమల్లోకి రాని ప్రాథమిక హక్కులు ఏవి ?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ క్రింది వానిలో ఏది కేంద్రానికి ప్రధాన పన్నేతర ఆదాయ వనరు కాదు ?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది సరైనది ?
జాతీయ ప్రయోజనం కొరకు రాష్ట్ర జాబితాలోని అంశములపై శాసనం చేయుటకు పార్లమెంట్ కు అధికారాన్ని కల్పించేందుకు రాజ్యసభ ప్రకరణ 249 కింద ఆమోదించిన తీర్మానం అమలులో ఉండుకాలం:
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఈ క్రింది రాజ్యాంగ నిబంధనలలో ఏవి రాష్ట్రాలపై కేంద్ర నియంత్రరణకు వీలు కల్పించును ?
- అఖిల భారత సర్వీసులు
- సహాయక నిధుల మంజూరు
- అంతరాష్ట్ర మండలిలు
క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానమును
ఎంపిక చేయండి :
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఈ క్రింది ఏ కేసులో భారత సుప్రీంకోర్టు తీర్పులు ప్రత్యక్షంగా కేంద్ర – రాష్ట్ర సంబంధాలతో సంబంధం
కలవు ?
- ఎస్. ఆర్. బొమ్మయ్ కేసు
2, కేశవానంద భారతి కేసు
3, మేనక కేసు
- ఇంద్ర సహానీ కేసు
ఈ క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానమును ఎంపిక చేయండి :
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము :
కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక అధికారం రాష్ట్రాలకు ఈ విషయాలపై ఆదేశాలను జారీ చేయుట
వరకు విస్తరించి ఉంది :
1) జాతీయ లేదా సైనిక ప్రధాన్యం కలిగిన రవాణా మాధ్యమాల నిర్మాణం మరియు నిర్వహణ
2) రాష్ట్రాలలో శాంతి మరియు భద్రతలను కాపాడుటకు
3) రాష్ట్ర అంతర్భాగంలో రైల్వేల రక్షణ
4) దేశ లౌకిక లక్షణమును కాపాడుట
పైన పేర్కొనిన వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
భారత రాజ్యాంగంలోని IX భాగం ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక రాష్ట్ర ఆర్థిక సంఘం ఈ క్రింది వానిలో ఏ అంశాలపై గవర్నర్‌ను సిఫారసులు చేస్తుంది ?
- రాష్ట్రం విధించే పన్నుల ద్వారా సమకూరే నికర ఆదాయాన్ని రాష్ట్రం మరియు పంచాయతీల మధ్య
పంపిణీ చేయుట.
2 పంచాయతీలకు అప్పగించే లేదా పంచాయతీలు సమకూర్చుకునే పన్నులను నిర్ణయించడం
- రాష్ట్ర సంఘటిత నిధి నుండి పంచాయతీలకు మంజూరు చేసే సహాయ గ్రాంట్లు
క్రింద ఇవ్వబడిన కోడ్ల ద్వారా సరియైన సమాధానమును గుర్తింపుము :
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
పంచాయతీల ఖాతాల నిర్వహణ మరియు వాటి ఆడిట్ కు సంబంధించిన నిబంధనలను ఎవరు
రూపొందిస్తారు ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీని చేత తొలగించ బడతారు?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఒక రాష్ట్ర శాసనసభ శాసనం ద్వారా ఈ క్రింది నిబంధనలలో వేనిని రూపొందించవచ్చు ?
- పంచాయతీలలో కొన్ని షరతులకు లోబడి లోక్‌సభలోని సభ్యులకు ప్రాతినిథ్యం
- వెనుకబడిన వర్గాలకు పంచాయతీలలో రిజర్వేషన్
- పంచాయతీలు పన్నులు విధించేందుకు, వసూలు చేసుకునేందుకు మరియు వినియోగించుకునేందుకు
అధికారాన్ని ఇవ్వడం
ఈ క్రింద ఇవ్వబడిన సంకేతం నుండి సరైన జవాబును ఎంపిక చేయండి :
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
రాజ్యాంగ (73వ సవరణ) చట్టానికి సంబంధించి ఈ క్రింది వివరణలను పరిశీలింపుము:
- పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక స్థితిగతులను సమీక్షించడానిక రాష్ట్ర గవర్నర్ ప్రతి 5 సంవత్సరాలకు
ఒకసారి ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
- పంచాయతీల అన్ని ఎన్నికల పర్యవేక్షణ, మార్గదర్శకత్వం మరియు నియంత్రణ ఒక రాష్ట్ర ఎన్నికల
సంఘమునకు అప్పగించబడినవి.
పై వివరణలలో ఏది/ఏవి సరైనవి ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
భారత రాజ్యాంగంలోని అరవ షెడ్యూల్ వీటిలోని గరిజన ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేక పరిపాలనా
నిబంధనలు చేస్తుంది :
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
భారతదేశంలో అంతర రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు ?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
నాగాలాండ్ రాష్ట్ర శాసన సభ నిర్ణయించినదే ఈ క్రింది విషయాలకు సంబంధించి పార్లమెంట్ యొక్క చట్టాలు
నాగాలాండ్ కు వర్తించవు:
ఎ. నాగా జాతి మతపరమైన లేదా సాంఘికపరమైన వాడుకలు
బి. నాగా జాతి ఆచారముల ద్వారా ధృవపడిన న్యాయము మరియు ప్రక్రియలు
సి. నాగా జాతి ఆచారములు ధృవపడిన మరియు క్రిమినల్ న్యాయ పరిపాలన
డి. భూమి మరియు దాని వనరుల బదిలీ మరియు యాజమాన్యము
పై వివరణలలో ఏది / ఏవి సరైనవి ?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించే అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి / దేనికి కలదు ?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
స్థానిక సంస్థలకు సంబంధించిన ముఖ్యంశాలను, సంబంధిత సంవత్సరాలలో జతపరచండి?
ఎ. స్థానిక సంస్థలకు అభివృద్ధిపై లార్డ్ మేయో తీర్మానం 1, 1687
బీ స్థానిక సంస్థల అభివృద్ధిపై లార్డ్ రిప్సన్ తీర్మానం 2, 1870
సీ మొదటి నగరపాలక సంస్థ చెన్నైలో ఏర్పాటు 3, 1907
డీ రాయల్ కమిషన్ 4, 1882
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
పార్లమెంట్ సాధారణ సంయుక్త కమిటీలు ?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఈ క్రింది వాటిని పరిశీలించండి
1, ఆదేశిక నియమాల అమలు కోసం న్యాయ స్థానాల జోక్యాన్ని కోరలేము
- వీటికి పోషక న్యాయ సంరక్షణ ఉంది.
- ఇవి సవరణకు అతీతం
- ఇంతవరకు ఏ ఒక్క ఆదేశిక నియమం రాజ్యాంగం నుంచి తొలగించబడలేదు
పై వాటిలో సరైనవి
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికానిది
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
పార్లమెంటరీ నియమాల పద్ధతిలో జీరో అవర్ అనగా
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
జైనుల సాంప్రదాయమైన ‘సంతార’ మరియు ‘సల్లెఖన’ (ఉపవాస దీక్ష ద్వారా మరణాన్ని పొందడం) ఆర్టికల్
21కు వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు 2015 ఆగస్టులో ఏ కేసులో తీర్పు చెప్పింది
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
రాజ్యసభకు దీనిలో ప్రత్యేక అధికార పరిధి కలదు :
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
క్రింది వివరములను పరిశీలించండి.
- భారత సుప్రీం కోర్టు అధికార పరిధిని పార్లమెంటు విస్తరించలేదు. దీని అధికార పరిధి రాజ్యాంగం పేర్కొన్న
దానికి పరిమితం.
- సుప్రీం కోర్టు, హైకోర్టు అధికారాలు, ఇతర ఉద్యోగులను సంబంధిత న్యాయస్థానాల ప్రధాన
న్యాయమూర్తులు నియమిస్తారు. వీటి పాలనా వ్యయాలు భారత సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు.
పై వాటిలో ఏది సరైనది.
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
సాధారణ బిల్లుపై విధాన పరిషత్తుకు ఏ అధికారాలు ఉంటాయి
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ద్రవ్య బిల్లులకు సంబంధించిన ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము :
- అవి లోక్ సభలో ప్రవేశపెట్టబడతాయి.
- అవి రాజ్యసభలో ప్రవేశపెట్టబడతాయి.
- రాజ్య సభ కొన్ని సిఫార్సు చేయగలదు.
- ఉభయ సభలకు వాటిపై సమాన అధికారం కలదు.
ఈ క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనవి ?
Correct
Incorrect
Leaderboard: రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 16
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||