నిరుద్యోగులకు భారీ శుభవార్త. దేశంలో అత్యంత డిమాండ్ ఉండే ఉద్యోగాల్లో పోస్టల్ జాబ్స్ (Postal Jobs) ఒకటి. ఈ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పడుతూ ఉంటారు. అలాంటి వారికి భారీ శుభవార్త. దేశంలో వివిధ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Postal Jobs Notification) విడుదల చేసింది పోస్టల్ డిపార్ట్మెంట్.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (AP Postal Jobs), తెలంగాణతో (Telangana Postal Jobs) పాటు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 సర్కిళ్లలోని మొత్తం 98,083 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఇందులో.. 59,099 పోస్ట్ మ్యాన్ పోస్టులు , 1445 మెయిల్ గార్డ్, 37,539 మల్టీ టాస్కింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పోస్ట్‌మ్యాన్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్, ఇతర ఉద్యోగాలకు టెన్త్ అర్హత ఉండాలి. వయో పరిమితి విషయానికి వస్తే 18-32 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ నెలలో వేర్వేరుగా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లు విదుదల కానున్నాయి. అభ్యర్థులు డిసెంబరు వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరిలో ఇందుకు సంబంధించిన రాతపరీక్ష ఉంటుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత తుది ఎంపిక ఉంటుంది. మొత్తం ఖాళీల్లో ఏపీ సర్కిల్ పరిధిలో 2289 పోస్ట్‌మెన్ ఉద్యోగాలు 108 మెయిల్ గార్డ్ జాబ్స్, 1166 ఎంటీఎస్ పోస్టులున్నాయి. తెలంగాణ సర్కిల్ పరిధిలో 1553 పోస్ట్‌మెన్ జాబ్స్, 82 మెయిల్ గార్డ్ పోస్టులు, 878 ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఎప్పటికప్పుడు https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 33,718 నుంచి రూ. 35,370 వరకు వేతనం ఉంటుంది.
I have interested job sir
I have interested job
I’m waiting for is job
Anji chari
Plzz sir
I want this job
Plzz
Sir I want job please
Thank you give the job
I am waiting for job
Iam waiting for this job
Banothra
I am apply this post but its not com results
I am apply this post but its not com result
10th passed applying the job in post office in India
I am studying in Karnataka
10th passed appyling tha job in post office in india
Vsvbmjcss and and dj bxsfjnncxebnjryye vbsbnt rhns bmuierpllscbkj. Bjdd kzchk
I need this job please sir