డీఎస్సీ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనే వివరాలను రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఎస్టీటీ, స్కూల్ అసిస్టెంట్, పీఈ(ఎస్ఏ), పీఈటీ పరీక్షలకు సంబంధించిన డిటైయిల్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్‌ను రిలీజ్ చేసింది. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులుంటాయనే వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మొత్తం 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులు టెట్ లో వచ్చిన స్కోర్‌ను వెయిటేజీగా పరిగణిస్తారు.