HomeLATESTటెట్​ ప్రిలిమినరీ కీ రిలీజ్

టెట్​ ప్రిలిమినరీ కీ రిలీజ్

టెట్ ప్రిలిమినరీ కీ రిలీజ్ అయింది. ఈ నెల 15వ తేదీన టెట్​ ఎగ్జామ్​ జరిగింది. దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీని టెట్​ అధికారులు విడుదల చేశారు. కీ సంబంధించిన అభ్యంతరాలేమైనా ఉంటే 23 వ తేదీ సాయంత్రం 5 దాకా ఆబ్జెక్షన్లకు గడువు ఇచ్చారు. 27వ తేదీన టెట్​ రిజల్ట్ విడుదలవుతుంది. ప్రిలిమినరీ కీ ఇక్కడ అందుబాటులో ఉంది.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!