HomeLATESTనేటి నుంచే సీయూసెట్ దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచే సీయూసెట్ దరఖాస్తుల స్వీకరణ

2022-2023 విద్యాసంవత్సరానికి గాను పోస్ట్​ గ్రాడ్యుయేషన్ ప్రవేశాల కోసం ‘కామన్​ యూనివర్సిటీ ఎంట్రన్స్​ టెస్ట్​( సీయూసెట్​)ను జూలై చివరి వారంలో నిర్వహించనున్నట్లు నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(ఎన్​టీఏ) ప్రకటించింది. ఈ ఎంట్రెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 42 సెంట్రల్​, ఇతర విశ్వవిద్యాలయాల్లో సింగిల్​విండ్​ ప్రవేశాలు కల్పించనుంది. గతంలో యూనివర్సిటీల వారీగా వేర్వేరుగా ఎంట్రెన్స్​లు నిర్వహించేవారు. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం కామన్​ ఎంట్రెన్స్​ నిర్వహించడం ఇదే తొలిసారి..

Advertisement

ఎన్​టీఏ వెబ్​సైట్​లో నేటి నుంచి(మే 19) జూన్​ 18 వరకు సీయూసెట్​ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ​ పరీక్షను కంప్యూటర్​ బేస్డ్​గా నిర్వహించనున్నట్టు యూజీసీ చైర్మన్​ మామిడాల జగదీశ్​కుమార్​ ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీల వారీగా అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్​ల వివరాలు https://nta.ac.in/ వెబ్​సైట్​లో పెట్టినట్టు తెలిపారు.

RELATED POST
జూన్​ లేదా జులైలో సీయూ సెట్​

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!