HomeLATESTసీబీఎస్​ఈ టెన్త్ మోడల్​ పేపర్లు 2021

సీబీఎస్​ఈ టెన్త్ మోడల్​ పేపర్లు 2021

టెన్త్, ఇంటర్​కు సంబంధించి వచ్చే వార్షిక పరీక్షలకు మోడల్​ పేపర్లు రెడీ అయ్యాయి. కొత్తగా కుదించిన సిలబస్​కు అనుగుణంగా సీబీఎస్​ఈ ఈ మోడల్​ పేపర్లను రిలీజ్​ చేసింది. సిబిఎస్‌ఇ బోర్డ్ ఎగ్జామ్స్ 2021 కు ఈ మోడర్​ పేపర్లు వర్తిస్తాయి.
మోడల్​ పేపర్లు, మార్కింగ్​ స్కీమ్​ 2021ను సీబీఎస్​ఈ అఫిషియల్​ వెబ్​సైట్​ cbseacademic.nic.in లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులకు ఉపయోగంగా ఉండే ఈ మోడల్​ పేపర్లకు డైరెక్ట్ లింక్​ను ఇక్కడ ఇస్తున్నాం. పీడీఎఫ్​ లను మీరు డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు. వీటి ఆధారంగా విద్యార్థులు ప్రాక్టీస్​ చేస్తే మెరిట్​ మార్కులు సాధించటం ఈజీ,

DIRECT LINK TO DOWNLOAD CBSE MODELPAPERS

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!