Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSజనవరి 21న సీటెట్ పరీక్ష

జనవరి 21న సీటెట్ పరీక్ష

కేంద్రీయ ఉపాధ్యా అర్హత పరీక్ష ( CTET-2024) కు సీబీఎస్ ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో అర్హత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 18వ ఎడిషన్ సీటెట్ పరీక్షను 2024 జనవరి 24, న నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది. 135 నగరాల్లో 20 భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమచారాన్ని https://ctet.nic.in అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని పేర్కొంది. నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాలను పూర్తిగా చదివిన తర్వాతే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు వెల్లడించింది. ఈ పరీక్షను ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు నవంబర్ 3 ,2023 నుంచి ప్రారంభం అవుతాయని..నవంబర్ 23 , 2023 చివరి తేదీగా ప్రకటించింది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!