Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఎస్బీఐలో ఉద్యోగాలు, నెలకు రూ. 45వేల జీతం

ఎస్బీఐలో ఉద్యోగాలు, నెలకు రూ. 45వేల జీతం

ఎలాంటి రాత పరీక్ష లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందే బంపర్ ఆఫర్ ఉంది. ఎస్బీఐ తాజాగా 94 రిసాలర్వ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం అయ్యింది.

Advertisement

ఇది కూడా చదవండి: పదో తరగతితో 50వేలకు పైగా జాబ్స్

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నవంబర్ 21, 2023లోపు లేదంటే అంతకు ముందే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి రిటైడ్ ఎస్బీఐ అధికారి అయినట్లయితే విద్యార్హత అవసరం లేదు. పని అనుభవం, సిస్టమ్ , ప్రక్రియపై పరిజ్నానం, సంబంధిత రంగంలో నైపుణ్యం ఉన్నా మాజీ అధికారులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే వారి దరఖాస్తు ఇంటర్వ్యూ కోసం పరిగణించరు. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. SBI Recruitment 2023

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!